ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ కోసం కొత్త జెర్సీతో బరిలో దిగనుంది భారత మహిళా క్రికెట్ జట్టు. ఈ జెర్సీని సారథి మిథాలీ రాజ్,హర్మన్‌ప్రీత్ కౌర్,జులన్, స్మృతి మంధాన ఆవిష్కరించారు. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతుండటం విశేషం.
-
📸 📸: #TeamIndia's new Test kit ahead of the #ENGvIND Test!@M_Raj03 | @JhulanG10 | @ImHarmanpreet | @mandhana_smriti pic.twitter.com/KmJyXqdOBk
— BCCI Women (@BCCIWomen) May 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">📸 📸: #TeamIndia's new Test kit ahead of the #ENGvIND Test!@M_Raj03 | @JhulanG10 | @ImHarmanpreet | @mandhana_smriti pic.twitter.com/KmJyXqdOBk
— BCCI Women (@BCCIWomen) May 30, 2021📸 📸: #TeamIndia's new Test kit ahead of the #ENGvIND Test!@M_Raj03 | @JhulanG10 | @ImHarmanpreet | @mandhana_smriti pic.twitter.com/KmJyXqdOBk
— BCCI Women (@BCCIWomen) May 30, 2021
ఈ పర్యటనలో భారత జట్టు ఓ టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 16-జులై 14వరకు ఈ సిరీస్ జరగనుంది. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ క్వారంటైన్లో ఉండి ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల దానికి సంబంధించిన ఓ వీడియోను బోర్డు అభిమానులతో పంచుకుంది.
ఇదీ చూడండి Mithali Raj: మా అందరి లక్ష్యం ఒక్కటే