ETV Bharat / sports

టీ20 టీమ్ నుంచి కోహ్లీ, రోహిత్​ ఔట్.. తిలక్ వర్మ​కు ఛాన్స్.. విండీస్ టూర్​కు భారత జట్టు ఇదే - undefined

Team India Squad For WI : జులైలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ టూర్​కు యువ ప్లేయర్​ తిలక్ వర్మ​కు బోర్డు సెలక్టర్ల నుంచి పిలుపు అందింది. రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీకి టీ20 జట్టులో చోటు లభించలేదు.

BCCI announces India squad for T20I series against West Indies

author img

By

Published : Jul 5, 2023, 9:25 PM IST

Updated : Jul 5, 2023, 9:34 PM IST

Team India Squad For WI : జులైలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీ20 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. హైదరాబాద్ క్రికెటర్‌ తిలక్‌ వర్మకు తొలిసారిగా అంతర్జాతీయ జట్టులో చోటు దక్కింది. స్టార్​ ప్లేయర్లు రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. హార్దిక్​ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టు..
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్​)​, శుభమన్​ గిల్​, యశ్వసీ జైస్వాల్​, తిలక్​ వర్మ, సూర్యకుమార్​ యాదవ్ (వైస్​ కెప్టెన్​)​, సంజూ శాంసన్​, హార్దిక్​ పాండ్య (కెప్టెన్​), అక్షర్​ పటేల్​, యుజ్వేంద్ర చాహల్​, కుల్​దీప్​ యాదవ్​, రవి బిష్ణోయ్​, అర్ష్​దీప్​ సింగ్​, ఉమ్రాన్​ మాలిక్​, అవేశ్​ ఖాన్​, ముకేశ్​ కుమార్.

వన్డే జట్టు.. రోహిత్ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హర్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.

  • India’s ODI Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Surya Kumar Yadav, Sanju Samson (wk), Ishan Kishan (wk), Hardik Pandya (VC), Shardul Thakur, R Jadeja, Axar Patel, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jaydev Unadkat, Mohd. Siraj, Umran Malik, Mukesh… pic.twitter.com/PGRexBAGFZ

    — BCCI (@BCCI) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టెస్టు జట్టు.. రోహిత్ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైశ్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ​ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, ముకేశ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

  • NEWS - India’s squads for West Indies Tests and ODI series announced.

    TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63

India Tour Of West Indies 2023 : కాగా వచ్చే నెలలో భారత్.. విండీస్​తో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. జూలై 12 నుంచి మొదటి టెస్టు ప్రారంభంకానుంది. కాగా డబ్ల్యూటీసీ 2023-25 టోర్నీలో టీమ్ఇండియా ఆడనున్న తొలి మ్యాచ్​ ఇదే.

విండీస్‌ పర్యటన వివరాలు..

  • తొలి టెస్ట్‌- జులై 12-16, విండ్సర్ పార్క్‌, డొమినికా
  • రెండో టెస్ట్‌- జులై 20-24, క్వీన్స్ పార్క్ ఓవల్‌, ట్రినిడాడ్‌
  • జులై 27- తొలి వన్డే, కెన్సింగ్​టన్​ ఓవల్​, బార్బడోస్​
  • జులై 29- రెండో వన్డే, కెన్సింగ్​టన్​ ఓవల్​, బార్బడోస్​
  • ఆగస్ట్‌ 1- మూడో వన్డే, బ్రెయిన్ లారా క్రికెట్​ అకాడమీ, ట్రినిడాడ్‌
  • ఆగస్ట్‌ 3- తొలి టీ20, బ్రెయిన్ లారా క్రికెట్​ అకాడమీ, ట్రినిడాడ్‌
  • ఆగస్ట్‌ 6- రెండో టీ20, నేషనల్​ స్డేడియం, గయానా
  • ఆగస్ట్‌ 8- మూడో టీ20, నేషనల్​ స్డేడియం, గయానా
  • ఆగస్ట్‌ 12- నాలుగో టీ20, బ్రౌవార్డ్​ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా
  • ఆగస్ట్‌ 13- ఐదో టీ20, బ్రౌవార్డ్​ కౌంటీ స్డేడియం, ఫ్లోరిడా

Last Updated : Jul 5, 2023, 9:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.