ETV Bharat / sports

న్యూజిలాండ్​-బంగ్లాదేశ్​తో టూర్‌.. కెప్టెన్లుగా హార్దిక్​, ధావన్​​

author img

By

Published : Oct 31, 2022, 7:04 PM IST

Updated : Oct 31, 2022, 7:17 PM IST

hardik dhawan as captain
న్యూజిలాండ్​-బంగ్లాదేశ్​తో టూర్‌.. కెప్టెన్లుగా హార్దిక్​, ధావన్​​

19:01 October 31

న్యూజిలాండ్​, బంగ్లాదేశ్​తో జరగబోయే సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. నవంబరు 18నుంచి న్యూజిలాండ్​తో జరగబోయే వన్డే సిరీస్​కు శిఖర్​ ధావన్​ను కెప్టెన్​గా ఎంపిక చేయగా... టీ20లకు హార్దిక్ పాండ్యను సారథిగా నియమించింది. ఈ టూర్​లో భారత్‌ 3 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది. అయితే టీ20 జట్టులో దినేశ్​ కార్తిక్​, రవిచంద్రన్​ అశ్విన్​ను తీసుకోలేదు. ఇక కేఎల్ రాహుల్​ మొత్తం న్యూజిలాంట్​ పర్యటనకే దూరమయ్యాడు.

ఇక డిసెంబరులో బంగ్లాదేశ్​తో జరగబోయే మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్​కు మాత్రం రోహిత్​ శర్మనే కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అయితే న్యూజిలాండ్​ టూర్​కు మిస్ కానున్న రాహుల్​.. బంగ్లా పర్యటనకు వెళ్లనున్నాడు.

  • న్యూజిలాండ్​పై ఆడే టీ20 జట్టు: హార్దిక్‌ (కెప్టెన్​) పంత్‌ (వైస్ కెప్టెన్​), గిల్‌, కిషన్‌, హుడా, సూర్య, శ్రేయస్‌, శాంసన్‌, సుందర్‌, చాహల్‌, కుల్‌దీప్‌, అర్ష్‌దీప్‌, సిరాజ్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, ఉమ్రాన్‌.
  • న్యూజిలాండ్​పై ఆడే వన్డే జట్టు: ధావన్‌ (కెప్టెన్​), పంత్‌ (వైస్ కెప్టెన్​), గిల్‌, హుడా, సూర్య, శ్రేయస్‌, శాంసన్‌, సుందర్‌, శార్దూల్‌, షాబాజ్‌, చాహల్‌, కుల్‌దీప్‌, అర్ష్‌దీప్‌, దీపక్‌, కుల్‌దీప్‌ సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌. టూర్‌లో భారత్‌ 3 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది.
  • బంగ్లాపై ఆడే వన్డే జట్టు: రోహిత్ శర్మ (సారథి), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్​), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, డబ్ల్యూ. సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్​ షమి, సిరాజ్, దీపక్ చాహర్, యష్ డయల్
  • బంగ్లాపై ఆడే టెస్టు జట్టు: రోహిత్ శర్మ (సారథి), కేఎల్ రాహుల్ (వికెట్​ కీపర్​), శుభమన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (), కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్​ షమీ, సిరాజ్, ఉమేశ్​ యాదవ్

ఇదీ చూడండి: బంగ్లాదేశ్​తో మ్యాచ్​.. దినేశ్ కార్తీక్​ వర్సెస్​ పంత్​.. ఆడేది ఎవరో?

Last Updated : Oct 31, 2022, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.