ETV Bharat / sports

Asia Cup 2023 Super 4 Reserve Day : రిజర్వ్​ డే పై లంక, బంగ్లాదేశ్ బోర్డులు క్లారిటీ.. 'మాతో చర్చించాకే ఆ నిర్ణయం' ..

Asia Cup 2023 Super 4 Reserve Day : 2023 ఆసియా కప్​ సూపర్ 4 మ్యాచ్​ల్లో భాగంగా ఇండోపాక్ పోరుకు రిజర్వ్ డే కేటాయించింది తెలిసిందే. అయితే కేవలం భారత్-పాకిస్థాన్ మ్యాచ్​కు ఇలా ప్రత్యేకంగా రిజర్వ్ డే కేటాయించడం పట్ల.. బంగ్లా, శ్రీలంక కోచ్​లు అసహనం వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 12:24 PM IST

Asia Cup 2023 Super 4 Reserve Day : 2023 ఆసియా కప్​ సూపర్​ 4లో భాగంగా సెప్టెంబర్ 10న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్​కు రిజర్వ్ డే కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఒక్క ఇండోపాక్ మ్యాచ్​కే రిజర్వ్ డే కేటాయించడం పట్ల.. నెటిజన్ల నుంచి ఆసియా క్రికెట్ బోర్డు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్​లో ఇలాంటి వివక్ష చూపడం సరికాదంటూ.. క్రికెట్ ప్రియులు సోషల్ మీడియాలో అంసతృప్తి వ్యక్తపరుస్తున్నారు.

టోర్నీలో సూపర్ 4కు భారత్, పాకిస్థాన్​ సహా.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా అర్హత సాధించాయి. ఈ మ్యాచ్​లు జరిగే కొలొంబో నగరంలో కురుస్తున్న వర్షాలు.. బంగ్లా, శ్రీలంక మ్యాచ్​లకూ ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఒక వేళ వీరి మ్యాచ్​ వర్షం కారణంగా రద్దైతే ఇరు జట్లు చెరో పాయింట్​తో సరిపెట్టుకోవాలి. దీంతో వారికి ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి.

అందుకే ఇరుజట్ల కోచ్​లు తమ మ్యాచ్​కు సైతం రిజర్వ్ డే ఉండాలని కోరుతున్నారు. "మాతో చర్చించకుండా కేవలం ఒక మ్యాచ్​ కోసం అలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి" అని ఇరు జట్ల కోచ్​లు ప్రశ్నించారు. అయితే ఈ వివాదంపై బంగ్లా, శ్రీలంక క్రికెట్ బోర్డులు స్పందించాయి. సూపర్ 4 పోటీలో ఉన్న 4 జట్ల బోర్డులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని ఇరు దేశాల బోర్డులు స్పష్టం చేశాయి.

  • A reserve day for India Pakistan contest in Super 11 Asia Cup Super 4 stage has been added that effectively revised the Asia Cup playing condition. To clarify on the position, the decision was taken with the consent of all four participating teams and ACC.

    — Bangladesh Cricket (@BCBtigers) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The reserve day for the India-Pakistan contest of the Super 11 Asia Cup Super 4 stage was taken in consultation with all four member boards of the Super 4 competing teams.

    Accordingly, the ACC effectively revised the playing conditions of the tournament to effect the agreed-upon…

    — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయినప్పటికీ సోషల్ మీడియాలో క్రీడా విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతన్నారు. ఆరు సార్లు విజేత అయిన శ్రీలంక, మూడుసార్లు ఫైనలిస్ట్​ అయిన బంగ్లాదేశ్​పై ఇలా వివక్ష చూపడం సరికాదంటూ కామెంట్​ చేస్తున్నారు. ఇక శనివారం కొలొంబో వేదికగా సూపర్ 4లో భాగంగా.. బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​కు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పాక్​తో తొలిపోరులో ఓడిన బంగ్లాదేశ్​కు.. ఈ మ్యాచ్​ అత్యంత కీలకం. ఫైనల్​ చేరాలంటే తప్పక నెగ్గాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ వర్షార్పణమైతే.. బంగ్లా ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాతాయి.

Asia Cup 2023 Ban vs Afg : బంగ్లా సూపర్ పంచ్.. అఫ్గాన్​పై బంపర్ విక్టరీ

Asia Cup 2023 : కొలొంబోను ముంచెత్తున్న వర్షాలు.. అనుకున్నది ఒకటి.. జరుగుతోంది మరోకటి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.