ETV Bharat / sports

యాషెస్ షెడ్యూల్ విడుదల చేసిన ఆసీస్

author img

By

Published : May 19, 2021, 10:22 AM IST

యాషెస్ సిరీస్​ కోసం షెడ్యూల్ విడుదల చేసింది ఆస్ట్రేలియా. డిసెంబర్ 8న ప్రారంభమయ్యే ఈ సిరీస్​ జనవరి 18న ముగియనుంది. ఈ సిరీస్ కంటే ముందు అఫ్గానిస్థాన్​తో ఓ టెస్టు మ్యాచ్​ ఆడనుంది ఆసీస్.

Ashes
యాషెస్

ప్రఖ్యాత యాషెస్ సిరీస్​కు షెడ్యూల్ విడుదల చేసింది ఆస్ట్రేలియా. ఈ ఏడాది డిసెంబర్​లో ఈ సిరీస్ జరగనుంది. ఇంతకంటే ముందు అఫ్గానిస్థాన్​తో ఓ టెస్టు మ్యాచ్​కు అతిథ్యం ఇవ్వనుంది ఆసీస్. అఫ్గాన్ జట్టుకు కంగారులు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

నవంబర్ 27న అఫ్గానిస్థాన్​తో టెస్టు మ్యాచ్​లో తలపడనుంది ఆస్ట్రేలియా. తర్వాత డిసెంబర్ 8న యాషెస్​ పోరులో భాగంగా ఇంగ్లాండ్​తో గబ్బా వేదికగా తొలి టెస్టు ఆడతుంది. మూడు రోజుల విరామం తర్వాత అడిలైడ్ వేదికగా రెండో టెస్టు (డేనైట్) జరుగుతుంది. జనవరి 14-18 వరకు పెర్త్ వేదికగా చివరదైన ఐదో టెస్టు నిర్వహించనున్నారు.

యాషెస్ షెడ్యూల్

తేదీమ్యాచ్
8-12 డిసెంబర్ మొదటి టెస్టు
16-20 డిసెంబర్ రెండో టెస్టు
26-30 డిసెంబర్ మూడో టెస్టు
5-9 జనవరి నాలుగో టెస్టు
14-18 జనవరి ఐదో టెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.