డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్.. టొయొటా థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఏడో సీడ్ అన్ సే యంగ్(కొరియా)పై వరుస గేమ్స్‌లో 21-19, 21-15 తేడాతో గెలిచింది.
ఇటీవల యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ గెల్చుకున్న మారిన్.. ఇప్పుడీ టైటిల్ దక్కించుకుని బీడబ్ల్యూఎఫ్ ర్యాంక్‌ను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది.
ఇది చదవండి: థాయ్ ఓపెన్: సెమీస్‌లో సాత్విక్-అశ్విని జోడీ ఓటమి