ETV Bharat / sports

థాయ్​లాండ్​ ఓపెన్​: ఫైనల్లో చిరాగ్​-సాత్విక్​ జోడీ - Tokyo Olympics

థాయ్​లాండ్​ ఓపెన్​లో భారత పురుషుల డబుల్స్​ జోడీ సత్తా చాటింది. మాజీ ఛాంపియన్​ ద్వయం షిన్ ​బెక్​-కో సంగ్​ హ్యూ(దక్షిణ కొరియా)ను ఓడించి ఫైనల్​ చేరింది.

థాయ్​లాండ్​ ఓపెన్​: ఫైనల్లో చిరాగ్​-సాత్విక్​ జోడీ
author img

By

Published : Aug 3, 2019, 5:24 PM IST

థాయ్​లాండ్​ ఓపెన్​ సూపర్​-500 టోర్నీలో భారత బ్యాడ్మింటన్​ పురుషుల ద్వయం సాత్విక్ రాంకిరెడ్డి​-చిరాగ్​ శెట్టి ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జకార్తా వేదికగా జరిగిన సెమీఫైనల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్​ జోడీ షిన్​ బెక్​-కో సంగ్(దక్షిణ కొరియా)​పై గెలుపొందారు. ఫలితంగా ఈ మెగా టోర్నీలో తొలిసారి టైటిల్​ వేటలో నిలిచారు.

మెన్స్​ డబుల్స్​ 16వ ర్యాంక్​లో ఉన్న భారత జోడీ.. 22-20, 22-24, 21-9 తేడాతో 19వ ర్యాంక్​ ద్వయం షిన్ బెక్ - కో సంగ్​పై గెలిచారు.

మళ్లీ ఫామ్​లోకి..

తొలి రెండు​ సెట్లు​ హోరాహోరీగా జరిగాయి. మొదటి సెట్​లో గెలిచిన భారత యువ ఆటగాళ్లు... రెండో​ సెట్​ను కొద్దిలో కోల్పోయారు. కచ్చితంగా గెలవాల్సిన మూడో సెట్​లో తమదైన ప్రదర్శనతో అలవోకగా నెగ్గారు. గాయం కారణంగా దాదాపు 5 నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టిన సాత్విక్..​ పవర్​ఫుల్​ స్మాష్​లతో అదరగొట్టాడు. ఫలితంగా ఈ టోర్నీలో ఫైనల్​ చేరి సంచలనం సృష్టించారీ షట్లర్లు.

చైనాతో పోరు..

సాత్విక్​-చిరాగ్​ జోడీ ఫైనల్లో ప్రపంచ నెంబర్​-2.. లీ జున్ ​హు-లూ యు చెన్​ (చైనా)తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది.

2018లో జరిగిన హైదరాబాద్​ ఓపెన్​ సూపర్​ 100 టోర్నమెంట్ సహా అదే ఏడాది జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్​ సూపర్​ 300 టోర్నీలోనూ వీరే విజేతలు. ఇండోనేసియా ఓపెన్​లోనూ అద్భుత ప్రదర్శన చేశారు.

RESTRICTION SUMMARY: NO ACCESS US
SHOTLIST:
US POOL - NO ACCESS US
Sydney - 3 August 2019
1. Various of U.S. Secretary of State Mike Pompeo and his wife Susan disembarking plane and being greeted by official
STORYLINE:
U.S. Secretary of State Mike Pompeo arrived in Australia on Saturday , ahead of high-level talks with ministers.
He's expected to meet Australian foreign minister Marise Payne and other senior government officials.
Pompeo's talks with Australian ministers comes amid mounting tensions between the United States and Iran.
They's also likely to discuss China's increasingly assertive role in the Asia-Pacific region.
The visit follows his trip to Thailand, where he met with leaders of the Association of Southeast Asian Nations (ASEAN).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.