ETV Bharat / sports

కొరియా మాస్టర్స్​ నుంచి కిదాంబి శ్రీకాంత్ ఔట్​ - kidambi srikanth out

గ్వాంగ్జు వేదికగా జరుగుతున్న కొరియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఇంటిముఖం పట్టాడు. రెండో రౌండ్​లో జపాన్ ప్లేయర్ కాంటా సునెయామ చేతిలో ఓడాడు.

కిదాంబి శ్రీకాంత్
author img

By

Published : Nov 21, 2019, 11:06 AM IST

కీలక టోర్నీల్లో భారత షట్లర్ల వైఫల్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా కొరియా మాస్టర్స్​ నుంచి భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమించాడు. రెండో రౌండ్​లో జపాన్​కు చెంది కాంటా సునెయామ చేతిలో పరాజయం పాలయ్యాడు.

పురుషుల సింగిల్స్ విభాగంలో 14-21, 19-21 తేడాతో వరుస సెట్లలో ఓడాడు శ్రీకాంత్. తొలి సెట్లో పెద్దగా ప్రభావం చూపని ఈ తెలుగుతేజం.. రెండో గేములో కాస్త పోరాడాడు. అయితే ప్రత్యర్థి వ్యూహాలముందు తేలిపోయాడు. ఫలితంగా మ్యాచ్​ చేజార్చుకున్నాడు.

భారత్ నుంచి పురుషుల సింగిల్స్​లో మిగిలిన ఏకైక షట్లర్ సమీర్ వర్మ ఒక్కడే. అతడు దక్షిణ కొరియా షట్లర్ కిమ్ డోంగాన్​తో తలపడనున్నాడు. సమీర్ సోదరుడు సౌరభ్ తొలి రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు. సైనా నెహ్వాల్ ఇప్పటికే టోర్నీకి దూరమవడం వల్ల.. మహిళల సింగిల్స్​లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

ఇదీ చదవండి: షూటింగ్ ప్రపంచకప్​లో మనుబాకర్​కు స్వర్ణం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bangkok - 21 November 2019
1. Pope Francis' motorcade arrives at Wat Ratchabophit Sathit Mana Simaram Temple as he visits Supreme Buddhist Patriarch, Pope gets out of car to cheers from the crowd and walks into temple
2. Mid of crowd taking photographs
STORYLINE:
Pope Francis arrived at Wat Ratchabophit Sathit Mana Simaram temple in Bangkok on Thursday where he will meet Thailand's Supreme Buddhist Patriarch.
The pope arrived in Bangkok on Wednesday to begin a tour of Thailand and Japan, beginning a mission to boost the morale of those countries’ tiny minority Catholic communities and speak about issues of concern including human trafficking and peacemaking.
He's expected to highlight his admiration in Thailand for the community’s missionary ancestors who brought the faith to the Buddhist nation centuries ago and endured bouts of persecution as recently as the 1940s.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.