ETV Bharat / sports

షట్లర్లు కశ్యప్​, ప్రణయ్​తో పాటు మరో ఇద్దరికి కరోనా - గురుసాయి దత్త్

ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కశ్యప్​, ప్రణయ్​లకు కరోనా పాజిటివ్​గా తేలింది. వీరితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు కొవిడ్ సోకింది.

kashyap-pranay
కశ్యప్​, ప్రణయ్​తో పాటు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
author img

By

Published : Dec 5, 2020, 10:13 PM IST

భారత టాప్​ బ్యాడ్మింటన్​ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, హెచ్ ఎస్ ప్రణయ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వీరితో పాటు గురుసాయి దత్​, డబుల్స్​ స్పెషలిస్ట్​ ప్రణవ్​ చోప్రాకు కూడా కరోనా సోకింది. అయితే వీరెవరికీ లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం.. ఈ ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

కశ్యప్​ సతీమణి, షట్లర్​ సైనా నెహ్వాల్​కు మాత్రం రిపోర్టు నెగెటివ్​గా​ వచ్చిందని గోపీచంద్​ అకాడమీలోని ఓ సభ్యుడు వెల్లడించాడు. ఆటగాళ్లంతా సోమవారం మరోసారి టెస్టులు చేయించుకోనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:''కంకషన్​ సబ్​స్టిట్యూట్​'ను దుర్వినియోగం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.