ETV Bharat / sports

అందరి కళ్లు నా పైనే ఉన్నాయి: పీవీ సింధు - world championship

గత నెలలో వరల్డ్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం నెగ్గిన తర్వాత అందరి కళ్ళు తనపైనే ఉన్నాయని చెప్పింది పీవీ సింధు. కాబట్టి నిలకడగా రాణించాలంటే కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని తెలిపింది.

సింధు
author img

By

Published : Sep 11, 2019, 6:36 AM IST

Updated : Sep 30, 2019, 4:46 AM IST

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం నెగ్గి ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్​గా రికార్డు సృష్టించిన పీవీ సింధు తర్వాతి టోర్నీలపై దృష్టి పెట్టింది. ఈ టోర్నీలో పసిడి నెగ్గిన తర్వాత అందరి కళ్లు తనపైనే ఉంటాయని, నిలకడగా రాణించాలంటే వినూత్న వ్యూహాలతో ముందుకు వెళ్లాలని చెబుతోందీ తెలుగు అమ్మాయి.
ప్రపంచ ఛాంపియన్​షిప్​ నెగ్గిన తర్వాత బాధ్యత మరింత పెరిగిందని చెప్పింది సింధు.

"వరల్డ్​ ఛాంపియన్ అయ్యాక అందరి కళ్లు నా పైనే ఉన్నాయి. ఈ విజయంతో నాపై మరింత ఒత్తిడి, బాధ్యత పెరిగాయి. కాబట్టి నేను ఇంకా కష్టపడాల్సి ఉంది. నా ఆటలో కొన్ని మార్పులు చేసి కోర్టులోకి వెళ్లే ప్రతి సారి వినూత్న వ్యూహాలతో బరిలో దిగాలి. ఈ గెలుపు కోసం ఐదేళ్ల నుంచి నిరీక్షిస్తున్నా. ఓడినప్పుడల్లా ఎంతో బాధపడేదాన్ని. అయితే శ్రమించడం మాత్రం ఆపలేదు. నేను ఈ స్థాయిలో ఉండడం కోసం నా తల్లిదండ్రలు ఎన్నో త్యాగాలు చేశారు" -పీవీ సింధు, భారత షట్లర్

ప్రస్తుతం ఈ నెలలో జరుగనున్న చైనా, కొరియా ఓపెన్​లపైనే దృష్టిపెట్టానని చెబుతోంది సింధు.

"ఇప్పుడు చైనా, కొరియా ఓపెన్​ కోసం సన్నాహాకమవుతున్నా. ఈ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం నెగ్గడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒలింపిక్స్ ముందు చాలా టోర్నీలున్నాయి. వాటిలో వంద శాతం ప్రయత్నించి ఒత్తిడిని అధిగమిస్తా" -పీవీ సింధు, భారత షట్లర్

కోచ్ గోపీచంద్ పర్యవేక్షణలో రాటుతేలానని, ఇతర దేశాల నుంచి నైపుణ్యం గల శిక్షకుల సాయం తీసుకుంటున్నామని చెప్పింది సింధు. మన దేశంలోనూ ఆ స్థాయిలో క్వాలిఫైయడ్​ కోచ్​లను ప్రోత్సహించాలని, అప్పుడే ఎక్కువ మంది ఛాంపియన్లు తయారవుతారని తెలిపింది సింధు.

ఈ నెల 17 నుంచి 22 వరకు చైనా ఓపెన్ జరుగనుంది. అనంతరం 24 నుంచి 29 వరకు కొరియా ఓపెన్​లో తలపడనుంది పీవీ సింధు.

ఇదీ చదవండి: 'వారి మధ్య గొడవల్లేవు.. అభిప్రాయభేదాలే'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Fayetteville, North Carolina - 9 September 2019
1. SOUNDBITE (English) Donald Trump, US President:
"I go out and sometimes I'll be at these huge audiences, and I wish we could have gotten a larger arena than this, we tried. I was even willing to stand out in the rain and get my hair soaking wet, but they said it was a little bit out of your district. And I said I don't know if it looks good being out of your district. But I was willing to do, and I would have taken it, I would have been very proud to have done it. It would have shown it's my real hair at least, it wouldn't be pretty. It's my hair. May not be great but, I will say it's better than most of my friends who are the same age. A lot better. A lot."
STORYLINE:
US President Donald Trump on Monday told a campaign rally his hair was "a lot better" than his friends of the same age.
Speaking in Fayetteville, North Carolina, Trump joked his famous hair "may not be great" but aged 73 it was in better shape than many of his peers.
The president claimed he would have been "very proud" to conduct the rally outside in the rain so more people could attend, which would have seen his hair get wet but at least proved it was real.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 4:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.