ETV Bharat / sports

ఇప్పటికీ నా కరోనా ఫలితం రాలేదు: సైనా - సైనాకు కరోనా

భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​కు కరోనా సోకిందనే వార్త ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే తన కొవిడ్ పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదని స్పష్టం చేసింది సైనా.

Haven't received Covid-19 test report, just told I'm positive: Saina Nehwal
అంతా గందరగోళంగా ఉంది: సైనా
author img

By

Published : Jan 12, 2021, 1:52 PM IST

తన కరోనా పరీక్షల నివేదిక ఇంకా రాలేదని చెప్పింది భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్. అధికారుల ద్వారానే తనకు కొవిడ్ పాజిటివ్​ ఉన్నట్లు తెలిసిందని వెల్లడించింది. 5 గంటల్లో వైరస్ ఫలితాలు రావాల్సి ఉన్నా.. తన విషయంలో అలా జరగలేదని తెలిపింది.

"నిన్న(సోమవారం) జరిగిన కొవిడ్ నిర్ధరణ పరీక్షల నివేదిక ఇంతవరకు రాలేదు. అంతా గందరగోళంగా ఉంది. ఈ రోజు మ్యాచ్ వార్మప్ ముందు.. నాకు పాజిటివ్​ వచ్చిందని చెప్పి, బ్యాంకాక్​లోని ఆసుపత్రికి వెళ్లమన్నారు. మరో 5 గంటల్లో రిపోర్టు రావాల్సి ఉంది."

-సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, హెచ్​ఎస్ ప్రణయ్​లకు కరోనా సోకిందని భారత బ్యాడ్మింటన్ సమాఖ్య వర్గాలు మంగళవారం వెల్లడించాయి. వారు థాయ్​లాండ్​ ఓపెన్​లో పాల్గొనాల్సి ఉంది. వారితో పాటు సైనా భర్త పారుపల్లి కశ్యప్​ను కూడా తదుపరి పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు అధికారులు.

  • I still didn’t receive the covid test report from yesterday it’s very confusing and today just before the warm up for the match they tell me to got to hospital in bangkok ... saying that I m positive ..according to rules the report should come in 5 hours.. @bwfmedia https://t.co/ETkWiNVHnP

    — Saina Nehwal (@NSaina) January 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.