ETV Bharat / sports

ఆల్ ఇంగ్లండ్​లో నిలిచేనా...

author img

By

Published : Mar 5, 2019, 5:22 PM IST

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధుకు గతేడాది అంతగా కలిసిరాలేదు. ఈ ఏడాది మంచి ఫామ్​లో ఉంది. మరోవైపు బుధవారం నుంచి మొదలుకానున్న ఆల్​ ఇంగ్లండ్​ టైటిల్​పై కన్నేసింది సైనా నెహ్వాల్.

సైనా-సింధు

బుధవారం నుంచి ఆల్​ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్ ప్రారంభం కానుంది. 120 ఏళ్ల చరిత్ర గల ఈ ప్రతిష్టాత్మక టైటిల్​పై భారత షట్లర్లు సింధు, సైనా కన్నేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్​లో తొలి 32 మంది షట్లర్లే అర్హత సాధించే ఈ టోర్నీలో భారత నుంచి సింధు, సైనాతో పాటు కిదాంబి శ్రీకాంత్ ఎంపికయ్యాడు.

తొలి మ్యాచ్​లో దక్షిణకొరియాకు చెందిన ఐదో సీడ్ క్రీడాకారిణి జీ హ్యూతో ఆడనుంది సింధు. స్కాట్​లాండ్​కు చెందిన క్రిస్టి గిల్​మౌర్​తో సైనా తలపడనుంది. కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్​కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ విక్టర్​ను ఢీకొట్టనున్నాడు.

గత ఏడాది ఆడిన అన్ని ఈవెంట్లలోనూ రజతాలతో సరిపెట్టుకుంది సింధు. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్ టైటిల్ నెగ్గి, జాతీయ క్రీడల్లో ఫైనల్స్ చేరడం లాంటి సానుకూల అంశాలతో ఇంగ్లీష్ టైటిల్​ గెలవాలని పట్టుదలగా ఉంది.

2015లో సైనా రన్నరప్​గా వెనుదిరిగింది. ఇటీవల జరిగిన జాతీయ ఛాంపియన్​షిప్​లో నెగ్గిన సైనా టోర్నీలో.. గట్టిపోటీ ఇవ్వనుంది. రెండో రౌండ్ వరకు సులభంగా చేరగలిగినా.. అక్కడ ప్రపంచ అగ్ర క్రీడాకారిణి తైజుంగ్​తో తలపడాలి. తైజూ చేతిలో సైనా వరుసగా 12 సార్లు పరాజయం పాలైంది.

"ప్రస్తుతం భారత క్రీడాకారులు మంచి ఫామ్​లో ఉన్నారు. ఈ ఏడాది సైనా, సింధు, శ్రీకాంత్ అద్భుత ప్రదర్శనలు చేశారు. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్​షిప్​లో సత్తా చాటుతారు" -- పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ కోచ్

చివరిసారిగా ఈ టైటిల్​ను భారత్ 2001లో గెల్చుకుంది. పుల్లెల గోపిచంద్ ఈ ఘనత సాధించాడు.

undefined

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Folad Shahr Stadium, Fooladshahr, Iran - 4th March 2019
Zobahan FC (GREEN) vs. Al Zawraa (WHITE)
1. 00:00 Teams walk out
First half:
2. 00:07 Zobahan chance - Reza Habibzadeh's free kick is saved in the 33rd minute
3. 00:18 Replay
Second half:
4. 00:22 Al Zawraa chance - Mohannad Abdulraheem misses from close range in the 56th minute
5. 00:39 Zobahan chance - Reza Habibzadeh shoots wide in the 66th minute
6. 00:58 Al Zawraa chance - Mohannad Abdulraheem misses the target in the 79th minute
7. 01:16 Zobahan chance - Amir Motahari's shot is saved near post in the 90+2nd minute
8. 01:30 Full time whistle
SOURCE: Lagardere Sports
DURATION: 01:47
STORYLINE:
Iran's Zobahan FC played out a goalless draw against Iraq's Al Zawraa in Group A of the AFC Champions League on Monday.
Zobahan had the best chance to score in the 33rd minute but Reza Habibzadeh's free kick was tipped over by the visiting goalkeeper.
Al Zawraa were guilty of wasting two clear chances to go ahead - Mohannad Abdulraheem the player missing in both the 56th and 79th minutes.
The home side had further opportunities.
Habibzadeh was thwarted again in the 66th minute, while Amir Motahari's shot was stopped in added time.
The 0-0 result saw Al Zawraa and Zobahan each claim a point from their opening game.
Al Wasl have three following a 1-0 victory over Al Nassr.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.