ETV Bharat / sports

పీబీఎల్​కు తెలుగు షట్లర్ 'కిదాంబి' దూరం - srikanth pulls out from pbl

అంతర్జాతీయ టోర్నీలపై దృష్టిపెట్టిన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్.. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్న బ్యాడ్మింటన్ ప్రీమియర్​ లీగ్​కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

శ్రీకాంత్
author img

By

Published : Nov 26, 2019, 1:44 AM IST

చైనా, హాంకాంగ్, కొరియా మాస్టర్స్..​ ఇలా వరుస టోర్నీల్లో విఫలమైన భారత షట్లర్లు కొంతమంది అంతర్జాతీయ మ్యాచ్​లపై మరింత దృష్టిపెట్టారు. ఇందుకోసం జనవరి నుంచి జరగనున్న బ్యాడ్మింటన్ ప్రీమియర్​ లీగ్​కు(పీబీఎల్) దూరం కావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సైనా నెహ్వాల్ ఈ టోర్నీ నుంచి తప్పుకోగా, తాజాగా ఈ జాబితాలోకి కిదాంబి శ్రీకాంత్ చేరాడు.

"ఇది చాలా కఠినమైన నిర్ణయం. నాపై చాలా అంచనాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అందుకే అంతర్జాతీయ టోర్నీలపై దృష్టిపెట్టి, పీబీఎల్​కు దూరం కావాలని నిర్ణయించుకున్నా. ఈ సీజన్​లో బెంగళూరు ర్యాప్టర్స్​ బాగా ఆడాలని కోరుకుంటున్నా.. ఆల్ ద బెస్ట్" -కిదాంబి శ్రీకాంత్, భారత షట్లర్

2017లో వరుసగా నాలుగు టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్, తర్వాత నుంచి వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది ఇండియా ఓపెన్​లో ఫైనల్స్​కు వెళ్లడం మినహా మిగతా వాటిల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

ఫిట్​నెస్ లేమి, పేలవ ప్రదర్శనతో అంతర్జాతీయ టోర్నీల్లో ప్రభావం చూపలేకపోతున్నాడు శ్రీకాంత్. ఫలితంగా ర్యాంకింగ్స్​లో 11కు దిగజారాడు.

2019 ఏప్రిల్ 29 నుంచి 2020 ఏప్రిల్ 20 వరకు జరిగిన అంతర్జాతీయ టోర్నీల్లో ప్రదర్శన, ర్యాంకింగ్స్​ ఆధారంగా టోక్యో ఒలింపిక్స్​కు భారత షట్లర్లు అర్హత సాధిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30న విశ్వక్రీడలకు సంబంధించిన జాబితాను ప్రకటిస్తారు. 2020 జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్నాయి.

ఇదీ చదవండి: బీసీసీఐ రాజ్యంగ సవరణ వల్ల దాదాకే ప్రయోజనం!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Paris, 25 November 2019
1. Wide exterior of Louis Vuitton shop and LVMH headquarters on Avenue Montaigne
2. Mid of Louis Vuitton shop window
3. Close of shop window with a bag and logos in background
4. Wide of logo on glass cabinet
5. Close of street number and LVMH sign
6. People entering LVMH headquarters
7. Wide pan from Champs Elysees to Tiffany shop
8. Close of Tiffany sign
9. Mid of a Tiffany necklace and earrings
10. Close of a Tiffany ring
11. Mid of shop window
12. Wide of Champs Elysees with Louis Vuitton shop
13. Close of Louis Vuitton logo on building
14. Wide of Louis Vuitton shop with queue in front
15. Mid of people queuing
16. Close of Vuitton shop window
17. Wide of Champs Elysees
18. Mid of crowds of people on Champs Elysees
19. Various of Arc de Triomphe
STORYLINE:
LVMH SECURES DEAL TO BUY TIFFANY FOR $16.2 BILLION
French luxury giant LVMH Moet Hennessy Louis Vuitton has reached a deal to buy US-based jewelry legend Tiffany & Co for 16.2 billion US dollars.
LVMH said in a statement that the deal values the 180-year old Tiffany and its 300 boutiques worldwide at 135 US dollars a share.
It said both companies' boards approved the deal and hoped to finalise the takeover in 2020, subject to the approval of regulators and Tiffany shareholders.
LVMH said the deal would strengthen its position in high-end jewelry and in the US market.
Tiffany said the deal would ensure the company's long-term sustainability.
LVMH is adding a famed star to its portfolio that already boasts Louis Vuitton, Christian Dior and Bulgari amongst 75 brands.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.