ఆసియా మారథాన్ ఛాంపియన్ గోపీ ప్రపంచ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. సియోల్లో జరిగిన అంతర్జాతీయ మారథాన్లో పాల్గొన్న ఈ ఆటగాడు.. 50 కిలోమీటర్ల రేసును 2గంటల 13 నిమిషాల 39 సెకన్లలో పూర్తి చేశాడు.

- ఫలితంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని దోహాలో జరగనున్న పోటీలకు అర్హత సాధించాడు.
- ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలు దోహాలో సెప్టెంబరు 27- అక్టోబరు 6 మధ్య జరగనున్నాయి.