బుల్లితెర యాంకర్ లాస్య దంపతులు కడప జిల్లా వీరబల్లి మండలంలోని గడికోట గ్రామంలో సందడి చేశారు. సంక్రాంతి సంబురాలను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునేందుకు సొంతూరుకి వచ్చినట్లు ఆమె చెప్పారు.
తాను ఎక్కడున్నా.. పుట్టిన ఊరిని ఎన్నటికీ మరువనని అన్నారు. స్థానికులు ఆమెను చూసేందుకు ఉత్సాహం చూపారు. దంపతులకు బహుమతులు అందించారు.
ఇదీ చదవండి: పేకాటలో ఉద్రిక్తం.. కోడి పందేల్లో యువకుల వివాదం