ETV Bharat / sitara

'పవన్​కల్యాణ్​ను 'పవర్​స్టార్' చేసింది నేనే' - పోసాని వార్తలు

'పవర్​స్టార్' టైటిల్ పవన్​కల్యాణ్​కు తానే పెట్టినట్లు సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali News) చెప్పారు. 'గోకులంలో సీత' చిత్రానికి తానే కథ అందించానని.. చిత్రంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan Movies)నటన చూసి ఆయనకు 'పవర్​స్టార్' టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

posani krishna murali
పోసాని కృష్ణమురళి
author img

By

Published : Sep 29, 2021, 12:21 PM IST

Updated : Sep 29, 2021, 1:07 PM IST

పవన్​ కల్యాణ్​కు 'పవర్​స్టార్​' అనే టైటిల్​ మొట్టమొదట తానే పెట్టినట్లు సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali News) తెలిపారు. పవన్ కల్యాణ్​ రెండో సినిమా 'గోకులంలో సీత'(Pawan Kalyan Movies)కు తానే కథ అందించానని.. ఆ చిత్రంలో ఆయన నటనను పొగుడుతూ.. చిత్రం విడుదలయ్యాక పవన్​కల్యాణ్,​ పవరస్టార్​ అవుతారని చెప్పారు. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి గతంలో పోసాని హాజరైనప్పుడు ఈ విషయాల్ని గుర్తుచేసుకున్నారు.

తాను ఎం.ఏ చదివేంతవరకూ తన పేరు 'జింబో' అని పోసాని వెల్లడించారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మద్రాస్ వచ్చానని అన్నారు. 50 రూపాయల అప్పు దొరకకపోవడం వల్ల తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని పోసాని కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్రెండ్ కోసం తాను ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చారు.

రామ్​గోపాల్ వర్మ(RGV News) తనకు మాటలు, పాటలు రాసే అవకాశం ఇస్తే వద్దన్నానని పోసాని తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: Pawan fans attempt to attack on Posani : పోసానిపై దాడికి పవన్ అభిమానుల యత్నం

Last Updated : Sep 29, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.