ETV Bharat / sitara

"తమ్ముడి నమ్మకం నిజమైంది" - SUCCESS

వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని హీరో కల్యాణ్​రామ్ అన్నారు. '118' సినిమాపై తమ్ముడు ఎన్టీఆర్​ పెట్టుకున్న నమ్మకం నిజమైందని అభిప్రాయపడ్డారు.

కల్యాణ్​రామ్
author img

By

Published : Mar 2, 2019, 3:08 PM IST

'118' చిత్రం పై తన సోదరుడు ఎన్టీఆర్ పెట్టుకున్న నమ్మకం నిజమైందని ఆ సినిమా కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు గుహన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన '118' హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని కళ్యాణ్ రామ్ కార్యాలయంలో చిత్రబృందం విజయోత్సవ సంబురాలు జరుపుకుంది. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

118 చిత్రం విజయోత్సవ సభ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes. Use within 14 days. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Union Station, Chicago, USA - 1st March 2019.  
1. ++SHOTLIST TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: PSA
DURATION: 02:17
STORYLINE:
Husband and wife Ali Farag & Nour El Tayeb reached the finals of the men's and women's events at the PSA World Championships, as the Egyptian duo beat Simon Rosner and defending champion Raneem El Welily on Friday in Chicago.
Tarek Momen ended the title defence of World number two and fellow Egyptian Mohamed ElShorbagy and Women's World number two El Sherbini set up a final with El Tayeb after beating Camille Serme of France.
++MORE TO FOLLOW++

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.