ETV Bharat / sitara

Jabardasth promo: 'జబర్దస్త్' స్కిట్​లో స్వామీజీలు..! - హైపర్ ఆది జబర్దస్త్

హాస్యభరిత ప్రోగ్రాం 'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో నెటిజన్ల ముందుకు వచ్చేసింది. తెగ అలరిస్తూ కితకితలు పెడుతోంది. డిసెంబరు 16న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Jabardasth Latest Promo
జబర్దస్త్ ప్రోమో
author img

By

Published : Dec 10, 2021, 12:29 PM IST

Jabardasth latest promo: ప్రతివారం ఎంతోమంది ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో 'జబర్దస్త్'. దీని కొత్త ప్రోమో వచ్చేసింది. ఎప్పటిలానే తెగ నవ్విస్తూ, ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతోంది.

hyper aadi jabardasth: ప్రోమో మొదట్లో కనిపించిన హైపర్ ఆది.. తన స్కిట్​లో జడ్జి మనోతో కలిసి స్వామిజీ గెటప్​లో దర్శనమిచ్చారు. తనదైన శైలిలో పంచులు వేస్తూ కితకితలు పెట్టించారు. ఇతడితో కలిసి రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ కూడా అలరించారు.

Jabardasth Promo
'జబర్దస్త్​'లో అదిరే అభి స్కిట్

అదిరే అభి.. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్​తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. చెంపదెబ్బ కొడితే గతం గుర్తుకురావడం.. తద్వారా మూడు పాత్రల మధ్య హాస్యంతో స్కిట్ సాగింది.

మిగతా స్కిట్లలో చలాకీ చంటి చేసిన రాజు స్కిట్, రాఘవ చేసిన టచింగ్ వైబ్రేషన్స్ స్కిట్​కు సంబంధించిన సీన్లు కూడా అలరిస్తున్నాయి. ఈ ఎపిసోడ్.. డిసెంబరు 16న రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.