ETV Bharat / sitara

జయం సీన్​ రీవర్స్​- హీరో ఇంటికి హీరోయిన్​! - జబర్దస్త్​ ప్రోమో

'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో అలరిస్తోంది. నవ్వులు పూయిస్తూ.. ఎపిసోడ్​పై ఆసక్తిని పెంచుతోంది. జయం సినిమాలోని ఓ సన్నివేశాన్ని కాస్త రివర్స్ చేసి..​ చలాకీ చంటి చేసిన స్కిట్​ తెగ నవ్విస్తోంది. అలాగే టీమ్​ లీడర్ల పంచులతో తాజాగా విడుదలైన ప్రోమో రక్తి కట్టిస్తోంది.

Jabardasth Latest Promo
జబర్దస్త్​ లేటెస్ట్​ప్రోమో
author img

By

Published : Sep 3, 2021, 2:54 PM IST

జయం సినిమాలోని ఓ సన్నివేశంలో హీరో నితిన్​ నడముకు తాడు కట్టుకొని ఇంటిపై నుంచి హీరోయిన్ సదా ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇదే తరహాలో ఆ సన్నివేశాన్ని హాస్యాస్పదంగా.. జబర్దస్త్​లో చలాకీ చంటి చేసిన స్కిట్​ తెగ నవ్విస్తోంది. మరోవైపు ఎప్పటిలాగే.. హైపర్​ ఆది సహా టీమ్​లీడర్లు తన పంచ్​లతో అలరించారు.

రాకెట్ రాఘవ.. అప్పుల నేపథ్యంలో చేసిన ఫ్యామిలీ స్కిట్​ కడుపుబ్బా నవ్విస్తోంది.

ఫెస్టివల్​ సీజన్​లో సందడి సందడిగా సాగిన ఈ ఎపిసోడ్​ను చూడాలంటే సెప్టెంబరు 9 రాత్రి 9:30 గంటల వరకు ఆగాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: హోటల్‌లో నరేశ్‌ వీకెండ్​ పార్టీ- వైరల్‌గా మారిన ఇన్విటేషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.