ETV Bharat / sitara

హైపర్​ ఆదితో రాంప్రసాద్.. 'ప్యూన్' డైలాగ్​ మర్చిపోయిన చంటి - jabardast adhi anasuya

ఈటీవీలో ప్రతివారం ప్రసారమయ్యే హాస్యభరిత ప్రోగ్రాం 'జబర్దస్త్' లేటేస్ట్ ప్రోమో కితకితలు పెడుతోంది. ఆది, రాంప్రసాద్, అభి, ఇమ్మన్యూయేల్ వేసిన పంచులు అలరిస్తున్నాయి.

jabardast latest promo
జబర్దస్త్ ప్రోమో
author img

By

Published : Jun 11, 2021, 10:56 AM IST

హైపర్ ఆది స్కిట్​లో ఆటో రాంప్రసాద్ స్పెషల్ ఎంట్రీతో అదరగొట్టారు. వీళ్లిద్దరూ కలిసి వేసిన పంచులు తెగ నవ్వించాయి. డైరెక్టర్​ అంటూ అదిరే అభి చేసిన సందడి మెప్పించింది. చంటి చెప్పిన 'ప్యూన్' డైలాగ్ ఆసక్తి రేపుతోంది. పూర్తి ఎపిసోడ్ జూన్ 17న రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.