ETV Bharat / sitara

వినాయకచవితికి సుధీర్ 'భీమ్లా నాయక్' సందడి - ఈటీవీ జబర్దస్త్

ఈసారి వినాయకచవితి మరింత సందడిగా జరుపుకొనేందుకు ఈటీవీ సిద్ధమైంది. 'ఊరిలో వినాయకుడు' ప్రోగ్రాం ప్రోమో యూట్యూబ్​లో సందడి చేస్తూ, ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతోంది.

sudheer rashmi vinaya chavaithi event
సుధీర్ రష్మి
author img

By

Published : Aug 25, 2021, 2:28 PM IST

ప్రతి పండగకు ప్రత్యేక షోలు నిర్వహించి, తెలుగు ప్రజల్ని అలరించే ప్రముఖ ఛానెల్ ఈటీవీ.. ఈసారి 'ఊరిలో వినాయకుడు' పేరుతో ప్రోగ్రాం ప్లాన్ చేసింది. సుడిగాలి సుధీర్​ పవన్​ 'భీమ్లా నాయక్' గెటప్​లో అలరిస్తూ, ఎపిసోడ్​పై అంచనాలు పెంచుతున్నారు.

వీరితో పాటు హీరో శ్రీకాంత్, సుశాంత్, రాజ్​తరుణ్​ సహా నటుడు అజయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన తొలి ప్రోమో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 10న వినాయకచవితి రోజు పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.