ETV Bharat / sitara

సుడిగాలి సుధీర్ అసిస్టెంట్​గా హైపర్ ఆది! - సుధీర్ రష్మీ ఢీ ప్రోమో

సుధీర్​ అసిస్టెంట్​గా హైపర్ ఆది, ఆదికి అసిస్టెంట్​గా సుధీర్​ చేసి తెగ నవ్వించారు. 'ఢీ' షోలో భాగంగా ఈ స్కిట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో(dhee latest promo) ఇప్పుడు అలరిస్తోంది.

Dhee latest promo
ఢీ ప్రోమో
author img

By

Published : Sep 11, 2021, 4:46 PM IST

'ఢీ 13'(dhee 13) డ్యాన్స్ షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఓవైపు డ్యాన్సులు, మరోవైపు సుధీర్, ఆది, ప్రదీప్​ కామెడీ ఆద్యంతం అలరిస్తోంది. మరోవైపు రష్మి, దీపిక గ్లామర్ ఆకట్టుకుంటోంది.

స్కిట్​లో భాగంగా సుడిగాలి సుధీర్(sudigali sudheer)​ మేకప్ అసిస్టెంట్​ ఎలా ఉంటాడో హైపర్ ఆది చేసి చూపించాడు. దీనికి రివర్స్​గా హైపర్ ఆది(hyper aadi) అసిస్టెంట్​ ఎలా ఉంటాడో సుధీర్ చేసి చూపించాడు. వీళ్లు మీద యాంకర్ ప్రదీప్(anchor pradeep) వేసిన పంచులు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి. పూర్తి ఎపిసోడ్ సెప్టెంబరు 15న ఈటీవీలో రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.