ETV Bharat / sitara

Rashmi dance: డ్యాన్స్​తో హీట్ పెంచేస్తున్న రష్మీ - ఢీ లేటెస్ట్ ప్రోమో

ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ, జబర్దస్త్ ప్రోమోలు ప్రేక్షకుల ముందుకొచ్చేశాయి. తెగ అలరిస్తూ, ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వాటిని చూసేయండి.

Dhee latest promo
రష్మీ
author img

By

Published : Oct 29, 2021, 9:51 AM IST

బుల్లితెర యాంకర్​ రష్మీ డ్యాన్స్​తో దుమ్మురేపింది. 'ఢీ' కొత్త ఎపిసోడ్ ప్రోమోలో భాగంగా దీపికతో కలిసి అలరించింది. 'అర్జున్​రెడ్డి'లోని 'మధురమే ఈ క్షణమే' పాటకు మత్తెక్కించే స్టెప్పులతో మాయ చేసింది.

.
.

ప్రస్తుతం 'ఢీ' క్వార్టర్​ ఫైనల్​ దశలో ఉంది. కంటెస్టెంట్​లో పోటాపోటీగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఎవరూ అస్సలు తగ్గకుండా చితక్కొడుతున్నారు. ఈ ప్రోమోలోనే రష్మీ, దీపికతోపాటు జడ్జిలు ప్రియమణి, పూర్ణ కూడా ఓ పాటకు డ్యాన్స్​ చేసి అలరించారు. నవంబరు 3న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు దీపావళి సందర్భంగా ప్రసారమయ్యే 'జబర్దస్త్' ప్రోమో కూడా తెగ నవ్విస్తోంది. హైపర్ ఆది.. 'గీతాంజలి'లో నాగార్జున గెటప్​లో కనిపించి అలరిస్తున్నారు. రాకెట్​ రాఘవ కూడా వినూత్న కాన్సెప్ట్​తో స్కిట్​ చేసి ఆకట్టుకుంటున్నారు. పూర్తి ఎపిసోడ్​ నవంబరు 4న ప్రసారం కానుంది. అంతవరకు ఈ ప్రోమో చూసేయండి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.