ETV Bharat / sitara

క్యాష్​ షోలో 'వకీల్​సాబ్​' టీమ్​ సందడి - సుమ క్యాష్ లేటెస్ట్​ ప్రోమో

ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారమయ్యే 'క్యాష్' లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. నేడు(శనివారం) ప్రసారంకానున్న కార్యక్రమంలో 'వకీల్​సాబ్​' చిత్రబృందం పాల్గొని సందడి చేసింది.

cash latest episode promo with Vakeel Saab Team
క్యాష్​ షోలో 'వకీల్​సాబ్​' టీమ్​ సందడి
author img

By

Published : Apr 10, 2021, 10:18 AM IST

సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'క్యాష్' షోలో 'వకీల్​సాబ్​' చిత్రబృందం సందడి చేసింది. ఇందులో దర్శకుడు వేణు శ్రీరామ్​తో పాటు అనన్య నాగళ్ల, అమిత్ శర్మ, శివ కుమార్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్​తో షూటింగ్​ చేస్తున్నప్పుడు తన అనుభూతిని దర్శకుడు వెల్లడించారు.

'సుమ న్యాయం' అంటూ 'వకీల్​సాబ్'​ టీమ్​ను సుమ బౌన్​లో పెట్టి విచారించే పద్దతి నవ్వులు తెప్పిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోమో మీరు చూసేయండి.

క్యాష్​ షోలో 'వకీల్​సాబ్​' టీమ్​ సందడి

ఇదీ చూడండి: 'వకీల్​సాబ్​' చిత్రాన్ని వీక్షించిన మెగా ఫ్యామిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.