ETV Bharat / sitara

'ఈ సిరీస్​తో నటిగా మారాలనే కల నెరవేరబోతోంది' - నీనా గుప్తా

చిత్రపరిశ్రమలో నటిగా ఎదగాలనే కోరిక తనలో ఉండేదని అంటోంది ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ మసాబా గుప్తా. ఆ కల ఇప్పుడు 'మసాబా మసాబా' సిరీస్​ ద్వారా తీరబోతోందని వెల్లడించింది.

Always wanted to act but knew only certain kind of face sells: Masaba Gupta
'ఈ సిరీస్​తో నటిగా మారాలనే కల నెరవేరబోతోంది'
author img

By

Published : Aug 25, 2020, 4:02 PM IST

నటిగా రాణించాలనే కోరిక తనలో చాలా కాలంగా ఉండేదని అంటోంది ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ మసాబా గుప్తా. కానీ, చిత్ర పరిశ్రమలో ఒకే వర్ణం గల ముఖాలు చలామణి అవుతుండటం వల్ల ఇందులోకి రాలేనేని తను భావించినట్లు తాజాగా వెల్లడించింది. నటిగా మారాలన్న తన కోరిక నెట్​ఫ్లిక్స్​ సిరీస్​ 'మసాబా మసాబా'తో తీరబోతోంది.

"నటించాలన్న నాలోని కోరికను ఎప్పుడూ బయటపెట్టలేదు. ప్రస్తుతం ఫ్యాషన్​ డిజైనింగ్​లో బిజీగా ఉన్నా. అది ఎప్పటికీ నా మొదటి బిడ్డ. నన్ను నమ్మని వ్యక్తులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడను."

-మసాబా గుప్తా, ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​

'మసాబా మసాబా' సిరీస్​లో టైటిల్​రోల్​ పోషిస్తున్న మసాబా గుప్తా.. తన తల్లి నీనా గుప్తాతో కలిసి ఇందులో నటించింది. ఇది కల్పిత కథైనా మసాబాకు చిన్నతనం నుంచి ఎదురైన చేదు అనుభవాలతో దీనిని తెరకెక్కించారు. నటి నీనా గుప్తా, వెస్టిండీస్​ మాజీ క్రికెటర్​ వివ్​ రిచర్డ్స్​ల కుమార్తె ఈ మసాబా గుప్తా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మసాబా వ్యక్తిగత జీవితం నుంచి కొన్ని సంఘటనలు, ఒత్తిడిని ఎదుర్కొన్న క్షణాలను ఎంచుకుని వాటిని కల్పిత నేపథ్యంలో ఈ సిరీస్​ను రూపొందించారు. నీల్​ భూపాలం, రితాషా రాథోడ్, సామ్రాన్​ సాహు నటించిన 'మసాబా మసాబా' సిరీస్​ ఆగస్టు 28 నుంచి నెట్​ఫ్లిక్స్​లో ప్రసారం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.