ETV Bharat / sitara

Jabardasth: భారీ డైలాగ్​తో బర్నింగ్‌ స్టార్‌ ఫైర్‌ - జబర్దస్త్​ లేటెస్ట్​ ప్రోమో

'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'జబర్దస్త్'​ షోలో ఈ వారం బర్నింగ్‌ స్టార్‌ సందడి చేశారు. తాను నటిస్తున్న 'క్యాలీఫ్లవర్‌' సినిమాలోని భారీ డైలాగ్​ను చెప్పి అదరగొట్టారు. దానికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..

sampoornesh babu
సంపూర్ణేష్​ బాబు
author img

By

Published : Aug 1, 2021, 7:40 AM IST

వారం వారం సరికొత్తగా వినోదం పంచుతూ ప్రేక్షకులను అలరించే 'జబర్దస్త్‌' వచ్చే వారం రెట్టింపు కామెడీతో సిద్ధమవుతోంది. ప్రతి గురువారం 'ఈటీవీ'లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఈసారి 'క్యాలీఫ్లవర్‌' హీరో సంపూర్ణేశ్‌బాబు పాల్గొని సందడి చేశారు. సినిమాలోని ఓ భారీ డైలాగ్‌ చెప్పి వారెవ్వా అనిపించారు. దీనికి సంబంధించి ప్రోమో విడుదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆది వేసిన పంచులు ఎప్పటిలాగే అందర్నీ కడుపుబ్బా నవ్వించాయి. ఆ తర్వాత రాఘవ, అభి, తాగుబోతు రమేశ్‌ తమదైన స్టైల్‌లో కామెడీ చేసి సందడి చేశారు. చంటి ఈసారి 'ఐ' సినిమాలో గెటప్‌ వేసి విక్రమ్‌గా మారాడు. ఈ పూర్తి ఎపిసోడ్‌ ఆగస్టు 5న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి.

ఇదీ చూడండి: Anchor Rashmi: యాంకర్​ రష్మి పెళ్లికి సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.