ETV Bharat / sitara

సమీక్ష: రైతును గెలిపించే క్రికెటర్​ కౌసల్య - kousalya krishamurthy

ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'కౌసల్య కృష్ణమూర్తి' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ సినిమా 'కణ'కు రీమేక్​గా తెరకెక్కిన ఈ మూవీకి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఎలా ఉందో ఈటీవీ భారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కౌసల్య
author img

By

Published : Aug 23, 2019, 12:19 PM IST

Updated : Sep 27, 2019, 11:38 PM IST

ఆకట్టుకునే కథ, కథనాలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమిళ సినిమాలు తెలుగులోనూ ఘన విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'.

తమిళంలో "కణ"గా ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన నటి ఐశ్వర్య రాజేశ్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఐశ్వర్యకు తెలుగులో కౌసల్య హిట్ ఇచ్చిందా లేదా? ఆ చిత్రం ఎలా ఉంది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథేంటి ?

ఇరగవరం గ్రామంలో రైతు కృష్ణమూర్తి(రాజేంద్ర ప్రసాద్)కు క్రికెట్ అంటే మహా ఇష్టం. భారత జట్టు ఓడిపోతే తట్టుకోలేడు. ఓ రోజు తండ్రి బాధపడటం చూసిన కుమార్తె కౌసల్య.. క్రికెటర్​గా ఎదిగి భారత జట్టును గెలిపించి తన తండ్రిని సంతోషపెట్టాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆడపిల్లకు క్రికెట్ ఎందుకని అవహేళన చేస్తుంటారు. తండ్రిని వ్యవసాయ అప్పులు వేధిస్తుంటాయి. అయినా మగపిల్లల జట్టులో చేరి క్రికెట్ నేర్చుకున్న కౌసల్య... చిన్నప్పుడు తను అనుకున్నది సాధించిందా? అప్పుల బాధలోనూ కృష్ణమూర్తి తన కూతురును ఎలా ప్రోత్సహించాడు? చివరకు కౌసల్య కృష్ణమూర్తి ఏమైంది అనేదే ఈ చిత్ర కథ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎలా ఉందంటే ?

క్రీడా నేపథ్యమున్న కథకు సమకాలీన రైతుల పరిస్థితిని మేళవించిన సినిమా ఇది. తండ్రీ కూతురు మధ్య బంధాన్ని చక్కగా ఆవిష్కరించిన చిత్రమిది. మాతృకకు ఏ మాత్రం తీసిపోకుండా పాత్రల భావోద్వేగాలతో ప్రేక్షకులకు కట్టిపడేస్తుంది. గ్రామీణ ప్రాంత అమ్మాయి జాతీయ స్థాయి క్రికెటర్​గా ఎలా ఎదిగింది, ఆ ప్రయాణంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొందో తెరపై ప్రతిబింబించారు. అడుగడుగునా అమ్మాయిల్లో స్ఫూర్తి నింపేలా కథ, కథనాలను తీర్చిదిద్దారు.

ప్రథమార్థం క్రికెట్​పై కౌసల్యకు ఎలా ఇష్టం పెరిగింది, తండ్రి కృష్ణమూర్తితోపాటు గ్రామంలో ఉన్న యువకులు ఎలా సహకరించారనే విషయాలను వివరించిన దర్శకుడు ద్వితీయార్థంలో కౌసల్య తన లక్ష్యాన్ని ఎలా సాధించింది, రైతులను అప్పుల పాలు చేయకూడదనే సందేశంతో ముగించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎవరెలా చేశారు ?

'కణ'లో నటించిన ఐశ్వర్య రాజేశ్ తెలుగులోనూ నటించింది. నిజమైన క్రికెటర్​గా తెరపై తనదైన నటనను ప్రదర్శించింది. బౌలర్​గా నటించడం కోసం ఐశ్వర్య పడిన శ్రమ ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంటుంది. తెలుగులో తొలిసారిగా నటించిన ఐశ్వర్య ఇక్కడి ప్రేక్షకులనూ మెప్పిస్తుంది.

ఐశ్వర్యకు తండ్రిగా రైతు పాత్రలో నటించిన నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ తన అనుభవాన్నంతా రంగరించి కృష్ణమూర్తి పాత్రలో జీవించారు. 'కణ'లో సత్యరాజ్​ను మైమరిపించారు. అలాగే ఝాన్సీ కూడా తల్లి పాత్రలో నటించి మరోసారి తన సహజ నటనతో మెప్పించింది.

కోచ్​గా శివ కార్తికేయన్ నటన ప్రత్యేక ఆకర్షణ. శశాంక్, వెన్నెల కిశోర్, మహేశ్ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

రీమేక్ చిత్రాలను విజయవంతంగా తెరకెక్కించి సఫలీకృతమయ్యే దర్శకుల్లో భీమనేని శ్రీనివాసరావు దిట్ట. తన గత చిత్రాల్లాగే 'కణ' రీమేక్​ను 'కౌసల్య కృష్ణమూర్తి'గా చక్కగా మలిచాడు. కథకు అవసరమైన కీలక సన్నివేశాలను ఏమాత్రం కదపకుండా యథాతథంగా ఉంచాడు. వ్యవసాయ నేపథ్యంగా రాజేంద్రప్రసాద్ చెప్పే మాటలు, కోచ్ శివ కార్తికేయ పలికే సంభాషణలతో పాటు పతాక సన్నివేశంలో ఐశ్వర్య రాజేశ్ చెప్పే డైలాగులు స్ఫూర్తి కలిగిస్తాయి. థామస్ నేపథ్య సంగీతం, క్రియేటివ్ కమర్షియల్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బలాలు

- కథ, కథనం
- ఐశ్వర్య రాజేశ్, రాజేంద్రప్రసాద్, శివ కార్తికేయన్
- సంగీతం

బలహీనతలు

-ద్వితీయార్థంలో కొన్ని క్రికెట్ సన్నివేశాలు

చివరగా: రైతును గెలిపించే క్రికెటర్ "కౌసల్య కృష్ణమూర్తి"

ఇవీ చూడండి.. 'కార్తికేయ 2' లో నిఖిల్​ సరసన 'ఏజెంట్ స్నేహ'..!

RESTRICTION SUMMARY:-AP CLIENTS ONLY
SHOTLIST:
World Health Organization - AP Clients Only
Malawi (Exact location unknown) - April 2019 (Exact date unknown)
1. Various of a girl receiving medical treatment
++NO CUTAWAYS AVAILABLE++
World Health Organization - AP Clients Only
Geneva- 22 August 2019
2. SOUNDBITE (English) Dr Pedro Alonso, the U.N health agency's global malaria director:
"Malaria eradication is hard, a highly ambitious, but highly desirable public health goal. It will not be achieved unless we can secure three key elements. The first one, is that we need to have real political leadership and commitment that translates into the financing that is required to ensure universal health coverage for all the population at risk. Without UHC,(universal health care) without adequate health care, people centred properly financed systems we will not achieve eradication. The second thing we need to have in place is a more strategic better use of data. Surveillance systems that allow us to respond in a timely and efficient way to where the problem is. And the third thing we need is new tools. With the tools we have today, the tools meaning the vector control mechanisms or tools to fight the vector, of the mosquito that transmits malaria, with the type of drugs that we have today, with the type of vaccines that we have today we can go very far. We can achieve major health gains, but we will always fall short of eradicating this disease."
World Health Organization - AP Clients Only
Malawi (Exact location unknown) - April 2019 (Exact date unknown)
3. Various of nurse with vaccination
4. Close of vaccine vials
5. Close of child receiving vaccine
World Health Organization - AP Clients Only
Geneva- 22 August 2019
6. SOUNDBITE (English) Dr Pedro Alonso, the U.N health agency's global malaria director:
"We cannot set a date at this point. Therefore, we cannot establish a price tag to that effort. We cannot develop a formal plan, but it is squarely and central to our WTO vision of we want a malaria free world and what we need to do is walk that path, and at this point walking that path means achieving the goals and the targets that the World Health Assembly has adopted of reducing malaria by at least 90 percent by the year 2030. That's what we need to do. While we put together the three other key elements and develop the new tools. And that would potentially place us in a point where eradication could be efficient."
World Health Organization - AP Clients Only
Malawi (Exact location unknown) - April 2019 (Exact date unknown)
7. Close of vaccination record book being filed in
8. Women and child waiting for vaccinations
World Health Organization - AP Clients Only
Geneva- 22 August 2019
9. SOUNDBITE (English) Dr Pedro Alonso, the U.N health agency's global malaria director:
"Specifically in sub-Saharan Africa we have witnessed the stalling in our progress in the fight against malaria over the last couple of years or three year.  In some cases we are witnessing a resurgence of malaria. We're therefore not on track to achieve our agreed upon goals. And this has led the World Health Organization together with Rollback Malaria Partnership and other major stakeholders, putting countries, the endemic countries at the centre in accelerating our response, what we call the high burden high impact approach. In many ways, a way of actually starting to establish that political leadership, that financial leadership, the health systems in place, and the use of data that would hopefully allow us to accelerate and reach our our morbidity and mortality reduction goals."
World Health Organization - AP Clients Only
Honduras(Exact location unknown) - August 2012 (Exact date unknown)
10. People looking at mosquitoes
11.  Close of mosquito in container
12.  People capturing mosquitoes
13. Various women putting up mosquitoes nets
14. Child on bed on bed under mosquitoes nets
STORYLINE:
The World Health Organization says it's theoretically possible to wipe out malaria, but probably not with the flawed vaccine and other control methods being used at the moment.
Dr. Pedro Alonso, the U.N. health agency's global malaria director, said WHO is "unequivocably in favor" of eradication, but that major questions about its feasibility remain. In a press briefing on Thursday, Alonso acknowledged that "with the tools we have today, it is most unlikely eradication will be achieved."
Alonso was presenting the results of a WHO-commissioned report evaluating if eradicating malaria should be pursued. He said the experts concluded lingering uncertainties meant they were unable to formulate a clear strategy and thus, couldn't propose a definitive timeline or cost estimate for eradication.
WHO has long grappled with the idea of erasing malaria from the planet. An eradication campaign was first attempted in 1955 before being abandoned more than a dozen years later. For decades, health officials were chastened from even discussing eradication - until the Bill and Melinda Gates Foundation threw its considerable resources behind the idea.
Smallpox is the only human disease to ever have been eradicated. In 1988, WHO and partners began a global campaign that aimed to wipe out polio by 2000. Despite numerous effective vaccines and billions of invested dollars, efforts have stalled in recent years and officials have repeatedly missed eradication targets.
Although several African countries began immunizing children against malaria in national programs this year, the shot only protects about one third of children who get it. The parasitic disease kills about 435,000 people every year, mostly children in Africa.
"An effective vaccine is something we desperately need if we're ever going to get malaria under control and we just don't have it," said Alister Lister, dean of biological sciences at the Liverpool School of Tropical Medicine.
Lister also raised concerns about whether malaria programs would be able to raise the billions needed given other competing eradication campaigns, like those for polio, guinea worm and lymphatic filariasis.
"Should we really be pushing for malaria or should we concentrate on getting some of those other diseases out of the way first?" he asked.
Other experts agreed that eradicating malaria in the coming years seems aspirational.
"It's a long game and there will be many bumps on the road," said Sian Clarke, co-director of the malaria center at the London School of Hygiene and Tropical Medicine. Still, Clarke said that eradication might only be achieved if there is a sense of urgency, given how malaria spreads; the parasitic disease is transmitted to people by mosquitoes.
"The longer it takes, the more opportunity there is for the parasite to evolve," she said. "There will be a lot of pressure on the parasite to evolve a mechanism of survival, so this is something that if it's to be done, should be done relatively quickly."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 11:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.