ETV Bharat / sitara

కంగనా రనౌత్​పై పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు

author img

By

Published : Sep 10, 2020, 5:45 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్​పై ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఠాక్రే కీర్తిని దెబ్బతీయడానికి కంగన ప్రయత్నిస్తోందని ఆ ఫిర్యాదులో ఉంది.

Kangana's
కంగనా

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​, శివసేన పార్టీ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేపై కంగనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందన్న కారణంతో ఆమెపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. విక్రోలీ పోలీస్ స్టేషన్​లో నితిన్​ మానే అనే న్యాయవాది ఈ ఫిర్యాదు చేశారు. ముంబయిలోనీ కంగన భవనం బీఎంసీ కూల్చివేసిన ఘటనలో సీఎంకు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయనడానికి నటి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

  • तुम्हारे पिताजी के अच्छे कर्म तुम्हें दौलत तो दे सकते हैं मगर सम्मान तुम्हें खुद कमाना पड़ता है, मेरा मुँह बंद करोगे मगर मेरी आवाज़ मेरे बाद सौ फिर लाखों में गूंजेगी, कितने मुँह बंद करोगे? कितनी आवाज़ें दबाओगे? कब तक सच्चाई से भागोगे तुम कुछ नहीं हों सिर्फ़ वंशवाद का एक नमूना हो।

    — Kangana Ranaut (@KanganaTeam) September 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బుధవారం తన ఆఫీసును బీఎంసీ కూల్చడానికి కారణం 'ఠాక్రే' అని నేరుగా సంబోధిస్తూ ఆయనపై కంగన విరుచుకుపడింది. బాలీవుడ్​ మాఫియాతో కలిసి తన ఇళ్లు పడగొట్టి ప్రతీకారం తీర్చుకున్నారని మండిపడింది. 'ఈరోజు నా ఇల్లు కూల్చారు.. రేపు మీ అహంకారం కూలుతుంది' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కాలమనే చక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదని హెచ్చరించింది.

  • मेरे कई मराठी दोस्त कल फ़ोन पे रोए,कितनों ने मुझे सहायता हेतु कई सम्पर्क दिए, कुछ घर पे खाना भेज रहे थे जो मैं सिक्यरिटी प्रोटोकॉल्ज़ के चलते स्वीकार नहीं कर पायी,महाराष्ट्र सरकार की इस काली करतूत से दुनिया में मराठी संस्कृति और गौरव को ठेस नहीं पहुँचानी चाहिए. जय महाराष्ट्रा 🙏

ఇదీ చూడండి 'రఫేల్​ రాకతో వాయుసేన బలం మరింత పెరిగింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.