ETV Bharat / sitara

అప్పుడు గీతతో.. ఇప్పుడు సువర్ణతో - వరల్డ్ ఫేమస్ లవర్

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమాలోని ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

vijay
విజయ్
author img

By

Published : Dec 12, 2019, 7:15 PM IST

అప్పుడు గీతతో.. ఇప్పుడు సువర్ణతో.. ఇది యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు సంబంధించింది. కొన్ని సినిమాల్లోని పలు హావభావాలు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. 'గీత గోవిందం'లో కథానాయిక రష్మికను పెళ్లి చేసుకున్నట్లు విజయ్‌ ఊహించుకునే సన్నివేశంలో వచ్చే కొన్ని మూమెంట్స్‌ యువతను అమితంగా అలరించాయి. ప్రతి అమ్మాయి విజయ్‌ లాంటి భర్త రావాలని, ప్రతి అబ్బాయి రష్మికలాంటి భార్య కావాలని కోరుకున్నారంటే అతిశయోక్తి కాదు.

ఆ సినిమాలో గీత పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. అదే తరహాలో ఇప్పుడు ఐశ్వర్యా రాజేష్‌ ఆకట్టుకోబోతుంది. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. తాజాగా ఈ చిత్రంలోని ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సీనయ్యగా విజయ్, సువర్ణగా ఐశ్వర్యా రాజేశ్​ జోడీ కనువిందు చేస్తోంది.

ఇవీ చూడండి.. 'చిన్నప్పటి నుంచే భాషపై అభిరుచిని పెంచుకోవాలి'

RESTRICTION SUMMARY:
MUST CREDIT WPLG LOCAL 10, NO ACCESS MIAMI MARKET, NO NNS, NO ACCESS UNIVISION, FUSION, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
WPLG: MANDATORY CREDIT CREDIT WPLG LOCAL 10, NO ACCESS MIAMI MARKET, NO NNS, NO ACCESS UNIVISION, FUSION, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Miami-Dade County, Florida - 11 December 2019
++NIGHT SHOTS++
1. Firefighters spraying water on roof of burning building
2. Ladder lifts firefighters as building roof burns
3. Firefighters spray water on roof
4. Pan to firefighters in front of building
STORYLINE:
Two dozen units at a Florida apartment building were evacuated and multiple families displaced in a fire that broke out on the roof Wednesday evening.
Miami-Dade Fire Rescue responded to the Le Club Condominiums in Cutler Bay just before 7 p.m., the agency said. Smoke and heavy fire was erupting from the roof of the building, Lt. Kirsten Miller confirmed.
Firefighters worked into the night on ladder trucks to extinguish the two-alarm fire at the top of the three-story building, news outlets reported. Nobody was injured in the blaze and the official cause is still being investigated.
The Red Cross arrived to assist displaced families with finding shelter.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.