ETV Bharat / sitara

ఇన్​స్టా ఆర్జనలో దుమ్ములేపిన 'రాక్' - రాక్​ అత్యధిక పారితోషికం

ఇన్​స్టాలో అత్యధిక మొత్తం ఆర్జించే సెలబ్రిటీగా హాలీవుడ్​ నటుడు డ్వేన్​ జాన్సన్​ నిలిచాడు. తర్వాతి స్థానాల్లో ఫుట్​బాలర్​ రొనాల్డో, మోడల్ కిమ్ కర్దాషియన్, పాప్ సింగర్ అరియానా గ్రాండే ఉన్నారు.

rock
రాక్​
author img

By

Published : Jul 6, 2020, 2:49 PM IST

Updated : Jul 6, 2020, 5:44 PM IST

హాలీవుడ్ ప్రముఖ యాక్షన్​ హీరో​ డ్వేన్‌ జాన్సన్(రాక్​) రికార్డు సృష్టించాడు. ఇన్​స్టాలో అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న సెలబ్రిటీగా ఘనత సాధించాడు. ప్రస్తుతం ఒక్కో యాడ్​ పోస్ట్​కు 10,15,000 డాలర్లు (రూ.7.50 కోట్లు) తీసుకుంటున్నాడని అంచనా. ప్రస్తుతం అతడికి 189 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ సోషల్​మీడియా మార్కెటింగ్​ సంస్థ హాపర్​ హెచ్​క్యూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

స్టార్​ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డొ (8,89,000 డాలర్లు), ప్రముఖ మోడల్​ కిమ్​ కర్దాషియన్​(8,58,000 డాలర్లు), పాప్​ అమెరికన్​ సింగర్​ అరియానా గ్రాండే(8,53,000డాల్లర్లు) తదితరులు రాక్​ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

'ఫాస్ట్​ అండ్ ఫ్యూరియస్: హాబ్స్ అండ్ షా'​, 'జుమాంజీ' సినిమాలతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చాడు డ్వేన్. ప్రస్తుతం 'బ్లాక్​ అడమ్'​ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

rock
రాక్​

ఇది చూడండి : భారత్​-చైనా వివాదం.. ఆమిర్​ షూటింగ్​ వాయిదా!

Last Updated : Jul 6, 2020, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.