ETV Bharat / sitara

'వాట్టే బ్యూటీ' ఫుల్‌ వీడియో వచ్చేసింది - Bheeshma songs

నితిన్, రష్మిక జంటగా తెరకెక్కిన చిత్రం 'భీష్మ '. ఈ సినిమాలోని 'వాట్టే బ్యూటీ' పాట పూర్తి వీడియోను విడుల చేసింది చిత్రబృందం.

నితిన్
నితిన్
author img

By

Published : Mar 16, 2020, 8:05 PM IST

'వాట్టే వాట్టే బ్యూటీ.. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఊటీ' అంటూ నితిన్‌.. నాయిక రష్మికను పొగుడుతూ ఓ పాట అందుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ఇందులోని గీతమే 'వాట్టే బ్యూటీ'. తాజాగా ఈ పాట ఫుల్‌ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

నితిన్, రష్మిక స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యాం సాహిత్యం అందించాడు. ధనుంజయ్, అమల చేబోలు ఆలపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమైందీ చిత్రం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.