ETV Bharat / sitara

'దర్బార్'​ హిట్​ కావాలని ఉపవాసం.. నేలపై భోజనం - cinema news

సూపర్​స్టార్ రజనీకాంత్ 'దర్బార్' పెద్ద హిట్​ కావాలని పూజలు చేస్తున్నారు అతడి అభిమానులు. ఉపవాసం ఉండి, శీ అమ్మన్​కు మొక్కులు చెల్లించి, ఒట్టి నేలపై భోజనం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

దర్బార్ సినిమా
'దర్బార్'​ హిట్​ కావాలని ఉపవాసం.. నేలపై భోజనం
author img

By

Published : Jan 9, 2020, 6:31 AM IST

'దర్బార్'​ హిట్​ కావాలని ఉపవాసం.. నేలపై భోజనం

సూపర్​స్టార్ రజనీకాంత్​కు ప్రపంచవ్యాప్తంగా అభిమాలున్నారు. తమిళనాడులో మాత్రం తలైవాకు వీరాభిమానులు లెక్కలేనంత మంది. అతడి సినిమా వస్తుందంటే చాలు ఉపవాసాలు, మొక్కులు చెల్లిస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు మధురైలో జరిగింది.

ఇదే ఊరులో కొంత మంది రజనీ అభిమానులు.. గత 15 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు. బుధవారం మను సోరు(నేలపై భోజనం) చేశారు. ఇవాళ థియేటర్లలోకి వచ్చే ఈ సినిమా పెద్ద హిట్​ కావాలని కోరుకున్నారు.

ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు రజనీ. నయనతార హీరోయిన్. నివేదా థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Tehran (Iran), Jan 08 (ANI): A Ukrainian airplane carrying at least 170 passengers and crew was crashed in Iran on Jan 08. Ukrainian jetliner has crashed shortly after take-off from Tehran's main airport. The plane was crashed due to technical difficulties. According to reports, there are no survivors left in the plane crash.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.