ETV Bharat / sitara

మాకూ పిల్లలు కావాలని ఉంది.. కానీ.!

బాలీవుడ్ జోడీ రణ్​వీర్-దీపికా పదుకొణెలకు పిల్లల్ని కనాలని ఉందట. కానీ అందుకు ఇది సరైన సమయం కాదంటోంది దీపిక.

దీపికా
author img

By

Published : Oct 12, 2019, 6:38 AM IST

ప్రముఖ బాలీవుడ్‌ దంపతులు రణ్​వీర్ సింగ్, దీపికా పదుకొణెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంకా వీళ్లు సంతానం గురించి ఆలోచించట్లేదని తెలిపింది ఆ జంట. ఇదే విషయంపై చాలా కాలంగా మీడియా, అభిమానులు, ప్రేక్షకులు దీపిక-రణ్​వీర్​లను పిల్లలను ఎప్పుడుకంటారు? అని అడుగుతున్నారు. వాళ్లు సమాధానం దాట వేస్తూ వస్తున్నారు.

తాజాగా ఈ విషయంపై దీపిక స్పందిస్తూ.."మాకు పిల్లలు కావాలని ఉంది. కానీ ఇది సరైన సమయం కాదు. మేము కెరీర్‌పై దృష్టి పెట్టాం. ఇందులో మా స్వార్థం ఉంది. కానీ కొన్నింటిని పొందాలంటే మరికొన్నింటిని వదులుకోవాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే అనుభవమే. నన్ను కొంతమంది చాలా కాలం నుంచి అడుగుతున్న ప్రశ్న మీకు రణ్​వీర్​లో ప్రేమకు ముందు పెళ్లి తరువాత తేడా ఏమైనా కనిపించిందా అని. నాకైతే అలాంటి భేదాలు ఏమీ కనిపించలేదు. మీకు మావారిలో మార్పులు కనిపిస్తే చెప్పండి" అంటూ సమాధానం చెప్పింది.

ప్రస్తుతం దీపికా పదుకొణె యాసిడ్‌ బాధితురాలిగా 'చఫాక్‌' చిత్రంలో నటిస్తుంది. రణ్​వీర్ '83' సినిమాలో కపిల్‌దేవ్‌గా నటిస్తున్నాడు. ఇందులో కపిల్‌ దేవ్‌ భార్య పాత్రలో కనిపించనుంది దీపిక.

ఇవీ చూడండి.. వెబ్​ సిరీస్​ కోసం తీవ్రవాదిగా సమంత..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tal Abyad - 11 October 2019
1. Various of US military armoured vehicles position
2. US personnel on standby
3. Various of US military armoured vehicles position
4. Wide of road with a sign reading (English/Arabic) "Tal Abyad"
5. US military armoured vehicles  
6. Wide of US soldier walking
STORYLINE:
US troops have conducted a military patrol in northeastern Syria a few kilometres (miles) from the town of Tal Abyad where Turkey is carrying out airstrikes as part of a military operation in Syria.
US troops had pulled out from the border area near Tal Abyad earlier this week ahead of the Turkish invasion.
The patrol Friday was their first visible deployment since the Turkish operation began on Wednesday.
US President Donald Trump has said the estimated 1,000 troops in Syria were not in harm's way.
Five armoured personnel carriers were seen moving from the western countryside of Ein Issa in the direction of Tal Abyad on Friday.
A US official said the patrols never stopped but that they avoided areas that have active combat operations.
Speaking on condition of anonymity, the official told reporters that the patrols were not in support of operations by the US-allied Syrian Kurdish forces against Turkey.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.