ETV Bharat / sitara

ఆకట్టుకుంటోన్న 'సూసైడ్ స్క్వాడ్' మేకింగ్ వీడియో - వార్నర్​ బ్రదర్స్​ సూసైడ్​ స్క్వాడ్​

హాలీవుడ్​ దర్శకనిర్మాత జేమ్స్​ గన్​ రూపొందిస్తున్న 'ది సూసైడ్​ స్క్వాడ్​' చిత్రానికి సంబంధించిన మేకింగ్​ వీడియో విడుదలైంది. ఇప్పటివరకు తన కెరీర్​లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదేనని వెల్లడించాడు గన్​.

Warner Bros releases BTS look at Suicide Squad sequel
'నా కెరీర్​లో రూపొందుతున్న భారీ బడ్జెట్​ చిత్రం ఇదే'
author img

By

Published : Aug 23, 2020, 1:40 PM IST

Updated : Aug 23, 2020, 1:51 PM IST

డిస్నీ తొలగించిన తర్వాత డీసీ సినిమాటిక్​ యూనివర్స్​లో చేరారు 'గార్డియన్స్​ ఆఫ్​ ది గెలాక్సీ' ఫిల్మ్ మేకర్ జేమ్స్​ గన్​. తాజాగా ఆయన 1970లో జరిగిన యుద్ధ నేపథ్యంతో 'ది సూసైడ్​ స్క్వాడ్​'ను రూపొందిస్తున్నట్లు ఓ ప్రమోషనల్​ వీడియో ద్వారా వెల్లడించారు​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"నేను తెరకెక్కించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్​తో రూపొందుతోంది" అని జేమ్స్​ తెలిపారు. 'ది సూసైడ్​ స్క్వాడ్​' చిత్రానికి సంబంధించి విడుదలైన మేకింగ్​ వీడియోలో ఇడ్రిస్​ ఎల్బా, వియోలా డేవిస్​, జాన్సేనా, పీట్​ డేవిడ్​సన్​లు ఉన్నారు.

Last Updated : Aug 23, 2020, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.