ETV Bharat / sitara

వంద కోట్ల క్లబ్​లో హృతిక్ - టైగర్ 'వార్'​

విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు అధిగమించింది బాలీవుడ్ చిత్రం 'వార్'. హృతిక్ - టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ఈ సినిమా తొలి రోజే రూ. 53.35 కోట్లు వసూలు చేసింది.

వార్
author img

By

Published : Oct 5, 2019, 6:35 PM IST

బాలీవుడ్ చిత్రం 'వార్' వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని అధిగమించింది. హృతిక్ రోషన్ - టైగర్ ​ష్రాఫ్​ నటించిన ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హిందీలో తొలి రోజే రూ. 51.60 కోట్ల కలెక్షన్లు సాధించింది. రెండో రోజు రూ. 23.10 కోట్లు, మూడో రోజు 21.30 కోట్లతో మొత్తంగా రూ. 96 కోట్లకు చేరింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ. 4.15 కోట్లతో వంద కోట్ల మార్కును అధిగమించింది.

యశ్ రాజ్ ఫిల్మ్​ సంస్థ నిర్మాణంలో వచ్చి విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లు అందుకున్నచిత్రాల్లో 'వార్' ఐదోది. అంతకుముందు దూమ్​-3, సుల్తాన్, టైగర్ జిందా హై, థగ్స్​ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలు ఈ ఘనత సాధించాయి.
మొదటి రోజు అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగానూ వార్ రికార్డు సృష్టించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. వాణీ కపూర్ కీలకపాత్రలో మెరిసింది. ప్రపంచ వ్యాప్తంగా 4000 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: సినీ డైరీ: మనదేశంలో తొలి బయోపిక్ ఇదే..

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social.
BROADCAST: No access Italy. Spain: No use before 3 hours after the end of the event. Regularly scheduled TV news bulletins or sports news bulletins only. No use on sports thematic channels, in sports anthology programmes, sports magazine programmes or other sports programmes. Max use 3 minutes per day. No more than 90 seconds per broadcast. No use until 4 hours after the last session of the relevant day of each event. Use within 48 hours. No archive.
DIGITAL: Digital use only for SNTV clients with digital rights licensed in their contracts providing the following restrictions are followed. No access digital clients in Spain and/or Italy. No use on sports thematic, motor sports, or other motorcycle thematic media. No access Youtube or social media platforms, ie Facebook, twitter, Instagram, Vine, Snapchat. Footage shall not be downloadable. Maximum use 3 minutes per day and 90 seconds per clip. No use until 4 hours after the last session of the relevant day of each event. Footage must be removed from digital media after 48 hours from the last session of the relevant day of each event. Advertising may be used before or after the content, providing any such advertising shall not create an association with the championship. No sponsorship. No archive.
For other uses contact Dorna sports at commercial.media@dorna.com.
For any questions regarding restrictions, please contact planning@sntv.com.
SHOTLIST: Buriram, Thailand. 5th October, 2019.
1. 00:00 Fabio Quartararo during Q2
2. 00:02 Quartararo running to his bike after crash on turn 5 in Q2
3. 00:04 Replay of Quartararo crash
4. 00:13 Various of Maverick Vinales in qualifying
5. 00:26 Marc Marquez crashes during Q2
6. 00:32 Replay of crash
7. 00:41 Marquez during Q2
8. 00:52 Franco Morbidelli in Q2 with fellow Italian Danilo Petrucci just behind him
9. 01:00 Various of Andrea Dovizioso
10. 01:09 Reply of Valentino Rossi falling off his bike on turn 5
SOURCE: Dorna
DURATION: 01:16
STORYLINE:
Despite crashing out on his final lap at turn 6, Fabio Quartararo held off a late challenge from Maverick Vinales to secure his first pole since Assen at the Moto GP in Thailand on Saturday.
After Friday's qualifying which saw Repsol Honda driver Marc Marquez suffer a horrific crash, the Spaniard finished third in qualifying - if he scores at least two points on Sunday he will be crowned he 2019 Moto GP Champion in Buriram.
However if the Frenchman can hold his nerve and put up a good fight, this could be his first victory in his debut season of Moto GP.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.