ETV Bharat / sitara

షూటింగ్​లో విశాల్.. క్రైమ్ థ్రిల్లర్​లో ఆనంద్

మూవీ అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో విశాల్ కొత్త సినిమా షూటింగ్, ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం పూజా కార్యక్రమ విశేషాలు ఉన్నాయి.

author img

By

Published : May 6, 2021, 4:20 PM IST

VISHAL ANAND DEVARAKONDA
మూవీ న్యూస్

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ.. మరో సినిమాకు అంగీకారం తెలిపారు. ఈసారి క్రైమ్ థ్రిల్లర్​ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. '118' చిత్రంతో ఆకట్టుకున్న కేవీ గుహన్.. దీనికి దర్శకత్వం వహించనున్నారు. గురువారం పూజా కార్యక్రమం జరిగింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ANAND DEVARAKONDA HIGHWAY MOVIE
ఆనంద్ దేవరకొండ 'హైవే' చిత్ర ప్రారంభోత్సవం

కోలీవుడ్​ హీరో విశాల్​ కొత్త సినిమా షూటింగ్​ గురువారం ప్రారంభమైంది. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా, డింపుల్ హయాతీ కథానాయికగా నటిస్తోంది. ఒకే షెడ్యూల్​లో చిత్రీకరణ పూర్తి చేసి, త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

vishal new movie
విశాల్ కొత్త సినిమా టీమ్

సందీప్ కిషన్​ కొత్త సినిమా గురించి శుక్రవారం ఉదయం 10:09 గంటలకు ప్రకటన రానుంది. దర్శకుడు, హీరోయిన్, టైటిల్​ తదితర వివరాలు వెల్లడించే అవకాశముంది.

sundeep kishan new movie
సందీప్ కిషన్ కొత్త సినిమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.