ETV Bharat / sitara

'విరాటపర్వం', 'ఎఫ్​ 3' రిలీజ్​ డేట్స్​ ఫిక్స్​ - విరాటపర్వం వార్తలు

టాలీవుడ్​లో కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'విరాటపర్వం', 'ఎఫ్​ 3' రిలీజ్​ డేట్స్​ సహా 'థాంక్యూ బ్రదర్​' టీజర్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

Virataparvam, F3 movies Release Dates were announced
'విరాటపర్వం', 'ఎఫ్​ 3' రిలీజ్​ డేట్స్​ ఫిక్స్​
author img

By

Published : Jan 28, 2021, 7:52 PM IST

  • యువ కథానాయకుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్​ 30న విడుదల చేయనున్నట్లు గురువారం చిత్రబృందం ప్రకటించింది.
    Virataparvam, F3 movies Release Dates were announced
    'విరాటపర్వం' విడుదల తేదీ పోస్టర్​

  • 'ఫన్​ అండ్​ ఫ్రస్ట్రేషన్​​' సినిమాకు సీక్వెల్​ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు దర్శకుడు అనిల్​ రావిపూడి. 'ఎఫ్​ 3'గా టైటిల్​ ఖరారు చేసిన ఈ చిత్రాన్ని ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో విక్టరీ వెంకటేశ్​, మెగా ప్రిన్స్​ వరుణ్​తేజ్​ నటిస్తున్నారు.

    'ఎఫ్​ 3' సినిమా రిలీజ్​ డేట్​
  • ఒకవైపు బుల్లితెర వ్యాఖ్యాతగా అలరిస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న నటి అనసూయ. విరాజ్‌ అశ్విన్‌తో కలిసి ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'థాంక్యూ బ్రదర్‌'. రమేశ్‌ రాపర్తి దర్శకుడు. గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ విడుదల చేశారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

    'థాంక్యూ బ్రదర్​' ట్రైలర్​ రిలీజ్​ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్
  • కోలీవుడ్ నటుడు సూర్య హీరోగా సన్​ పిక్చర్స్​ నిర్మాణంలో రూపొందనున్న చిత్రంలో ప్రియాంక మోహనన్​ హీరోయిన్​గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

ఇదీ చూడండి: రాగల 24గంటల్లో.. అందరిచూపు.. టాలీవుడ్​వైపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.