ETV Bharat / sitara

'మాస్టర్​' మాస్ కలెక్షన్లు.. మూడు రోజుల్లోనే - మా,్

దళపతి విజయ్ 'మాస్టర్​' కలెక్షన్ల సాధిస్తూ దూసుకెళ్తోంది. ఒక్క తమిళనాడులోనే రూ.50 కోట్లపైగా సాధించి.. రూ.100 కోట్లవైపు సాగుతోంది.

Vijay's 'Master' crosses 50Cr-mark in TN alone; Hindi remake soon
మూడు రోజుల్లో రూ.50కోట్లు... తమిళనాడులో 'మాస్టర్​' హవా
author img

By

Published : Jan 16, 2021, 3:35 PM IST

తమిళ స్టార్​ హీరో విజయ్​ 'మాస్టర్'​ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం తమిళనాడులో మూడో రోజుల్లోనే సినిమా రూ.55 కోట్ల గ్రాస్​ సాధించిందని సినీ విశ్లేషకుడు కౌశిక్ ట్వీట్ చేశారు. ఘనమైన పాతరోజులను విజయ్​ మళ్లీ గుర్తు చేశారని రాసుకొచ్చారు.

సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'మాస్టర్' విడుదలైంది. ఇందులో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించగా, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. మాళవిక మోహనన్ హీరోయిన్. ఇప్పటికే మంచి టాక్​తో మంచి కలెక్షన్లు సాధిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో హిందీలోనూ రీమేక్ చేయనున్నారు.

ఇదీ చూడండి: హిందీలోకి 'మాస్టర్​'.. రీమేక్​ త్వరలో సెట్స్​పైకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.