ETV Bharat / sitara

చిన్నారి అభిమాని స్కెచ్​కు 'రౌడీ' హీరో ఫిదా - విజయ్​ దేవరకొండ వార్తలు

దివ్యాంగురాలైన స్వప్నిక కుంచెతో గీసిన బొమ్మకు కథానాయకుడు విజయ్ దేవరకొండ ఫిదా అయ్యారు. నువ్వు మా అందరికీ స్ఫూర్తిదాయకమని సదరు వీడియోను రీట్వీట్ కూడా చేశారు.

Vijay Deverakonda sends lots of love to a disabled fan who drew his sketch
ఫ్యాన్​గర్ల్​ ఆర్ట్​కు 'రౌడీ' హీరో ఫిదా
author img

By

Published : Dec 11, 2020, 6:08 PM IST

యువహీరో విజయ్ దేవరకొండపై చిన్నారి అభిమని​ తన ప్రేమను విన్నూత్నంగా చూపించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగురాలు స్వప్నిక.. నోటితో కుంచె పట్టి విజయ్​ బొమ్మను గీసింది. ఆ వీడియో వైరల్​గా మారడం వల్ల దీనిని విజయ్ రీట్వీట్ చేశారు.

'లాట్స్​ ఆఫ్​ లవ్​ స్వప్నిక.. నువ్వు మా అందరికీ స్ఫూర్తిదాయకం' అని రీట్వీట్​ చేసిన విజయ్.. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. విజయ్​ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్​.

ఇదీ చూడండి: అందంతో 'దిమాక్​ కరాబ్' చేస్తున్న 'ఇస్మార్ట్' భామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.