ETV Bharat / sitara

మోకాళ్లపై కూర్చొని రష్మికకు విజయ్ దేవరకొండ ప్రపోజ్! - Vijay Deverakonda Rashmika santoor ad

రౌడీహీరో విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి కలిసి నటించారు. ఇందులో భాగంగా ఓ ప్రత్యేక బహుమతిని మోకాళ్లపై కూర్చొని విజయ్ ఆమెకు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Vijay Deverakonda goes down on knees to propose Dear Comrade co-star Rashmika Mandanna
మోకాళ్లపై కూర్చొని రష్మికకు విజయ్ దేవరకొండ ప్రపోజ్!
author img

By

Published : Apr 21, 2021, 1:33 PM IST

వెండితెర స్టార్‌జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ-రష్మిక త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారు. వీళ్లిద్దరూ స్క్రీన్‌ పంచుకునేది ప్రత్యేక షోల కోసం కాదు. కేవలం ఓ యాడ్‌ కోసం మాత్రమే. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు వాణిజ్య ప్రచారకర్తగా కొనసాగుతున్న ఓ సబ్బుల తయారీ సంస్థకు విజయ్‌-రష్మిక ఇకపై బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరిపై ఇటీవల ఓ సరికొత్త వాణిజ్య ప్రకటన చిత్రీకరించారు. ప్రకటనలో భాగంగా విజయ్‌ మోకాలిపై కూర్చొని రష్మికకు ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తున్నట్లు ఉన్న ఓ క్లిప్‌ బయటకు వచ్చింది. ఆ వీడియో చూసిన ప్రతిఒక్కరూ.. 'ఈపెయిర్‌ మరోసారి ఫిదా చేసేలా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Vijay Deverakonda Rashmika
విజయ్ దేవరకొండ-రష్మిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.