అభిమానులను అలరించేందుకు మరోసారి జతకట్టనున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక. ఇప్పటికే 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల ద్వారా ప్రేక్షకులను పలకరించిన వీరిద్దరూ ఈసారి ఓ యాడ్‌లో కలిసి కనువిందు చేయనున్నారు.
సంతూర్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు విజయ్, రష్మిక. దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్‌ను ఇటీవల ముంబయిలో చిత్రీకరించారు. త్వరలోనే ఇది టీవీలో ప్రసారం కానుంది.
-
The New Faces of #Santoor@TheDeverakonda & @iamRashmika #VijayDeverakonda and #RashmikaMandanna have recently done a TVC shoot.
— BARaju (@baraju_SuperHit) April 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Clip from BTS footage. pic.twitter.com/WE6gJ5xkD3
">The New Faces of #Santoor@TheDeverakonda & @iamRashmika #VijayDeverakonda and #RashmikaMandanna have recently done a TVC shoot.
— BARaju (@baraju_SuperHit) April 20, 2021
Clip from BTS footage. pic.twitter.com/WE6gJ5xkD3The New Faces of #Santoor@TheDeverakonda & @iamRashmika #VijayDeverakonda and #RashmikaMandanna have recently done a TVC shoot.
— BARaju (@baraju_SuperHit) April 20, 2021
Clip from BTS footage. pic.twitter.com/WE6gJ5xkD3
ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమాలో నటిస్తున్నారు. రష్మిక.. తెలుగులో 'పుష్ప', హిందీలో 'మిషన్ మజ్ను' సహా అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.