ETV Bharat / sitara

సారా, కియారాతో పార్టీలో విజయ్ దేవరకొండ - లైగర్ మూవీ అప్డేట్స్

శనివారం రాత్రి ముంబయిలో జరిగిన ఓ పార్టీలో విజయ్ దేవరకొండ, సారా అలీఖాన్, కియారా అడ్వాణీ, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం హల్​చల్ చేస్తున్నాయి.

vijay devarakonda party with sara ali khan, kiara adwani
సారా, కియారాతో పార్టీలో విజయ్ దేవరకొండ
author img

By

Published : Feb 21, 2021, 1:50 PM IST

Updated : Feb 21, 2021, 2:28 PM IST

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ 'లైగర్​' సినిమాతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీలో పాల్గొన్నాడు.

ఇదే కార్యక్రమానికి దర్శకుడు పూరీ జగన్నాథ్, దర్శకనిర్మాత కరణ్​ జోహార్, హీరోయిన్లు కియారా అడ్వాణీ, సారా అలీఖాన్, నిర్మాత చార్మీ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

vijay devarakonda party with sara ali khan, kiara adwani
మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీలో లైగర్ టీమ్

ఇది చదవండి: విజయ్​ దేవరకొండతో సారా 'ఫ్యాన్ మూమెంట్'

Last Updated : Feb 21, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.