ETV Bharat / sitara

'లైగర్'​ ప్రామిస్- చిరు చేతుల మీదుగా 'క్లాప్' టీజర్ - sri divya

సినీ అప్​డేట్స్​ వచ్చేశాయి. లైగర్, క్లాప్, ఫ్రెండ్​షిప్, డీజే టిల్లు, మహాసముద్రం, మాస్ట్రో, పంచతంత్రం చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

vijay devarakonda
విజయ్ దేవరకొండ
author img

By

Published : Sep 5, 2021, 8:31 PM IST

విజయ్ దేవరకొండ 'లైగర్​'కు సంబంధించి ఓ అప్​డేట్ వచ్చింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు 'లైగర్'​ ప్రామిస్ వెల్లడిస్తామంటూ ప్రకటించారు. అది టీజర్​ గురించి లేదా సినిమా విడుదల గురించా అనేది తెలియాల్సి ఉంది.

vijay devarakonda
లైగర్ అప్​డేట్
vijay devarakonda
'లైగర్​'లో విజయ్ దేవరకొండ
friendship movie
ఫ్రెండ్​షిప్​ ట్రైలర్

యాక్షన్ కింగ్ అర్జున్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ నటిస్తున్న చిత్రం 'ఫ్రెండ్​షిప్'​. ఈ సినిమా ట్రైలర్​ను కింగ్ నాగార్జున సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'గుంటూర్ టాకీస్' ఫేమ్ సిద్ధు, నేహ శెట్టి నటించిన 'డీజే టిల్లు' టీజర్ విడుదలైంది. సిద్ధు హావాభావాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

clap movie
'క్లాప్' టీజర్

ఆది పినిశెట్టి 'క్లాప్' టీజర్​.. సోమవారం సాయంత్రం 5.04 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలకానుంది.

nitin maestro
మాస్ట్రో పాట

నితిన్ 'మాస్ట్రో'లోని ఓ పాట కూడా అదే సమయానికి బయటకురానుంది.

aditi rao hydari
మహాసముద్రంలో అదితి

అదితి రావ్ హైదరీ నటించిన 'మహాసముద్రం'లోని 'చెప్పకే చెప్పకే' పాటను నటి రష్మిక సోమవారం ఉదయం 10.35 గంటలకు విడుదల చేస్తారు.

sri divya
పంచతంత్రలో శ్రీ దివ్య

నటి శ్రీ దివ్య పుట్టిన రోజు కానుకగా 'పంచతంత్ర'లోని ఆమె లుక్ విడుదలైంది.

ఇదీ చూడండి: aditi rao hydari: అదితీ రావు అందాల బొమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.