ETV Bharat / sitara

Vijay Devarakonda: ఈసారి బాలీవుడ్ హీరోలను వెనక్కునెట్టి!​ - movie news

2020 మోస్ట్ డిజైరబుల్​ మ్యాన్ ఇండియా జాబితాలో విజయ్ దేవరకొండ సత్తా చాటారు. రెండోస్థానంలో నిలిచి, తన రేంజ్ ఏంటో చాటిచెప్పారు.

vijay devarakonda india's most desirable man 2020
విజయ్ దేవరకొండ
author img

By

Published : Jun 4, 2021, 10:05 PM IST

విజయ్ దేవరకొండ.. వెండితెరపైనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఘనతల్ని సాధిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​ మోస్ట్​ డిజైరబుల్ మ్యాన్​గా నిలిచిన విజయ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో రెండో స్థానంలో నిలిచారు.

పూరీ జగన్నాథ్​ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా కథ 'లైగర్'లో నటిస్తున్న విజయ్.. దీనితోనే బాలీవుడ్​లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆ సినిమా విడుదల తర్వాత విజయ్ రేంజ్ మరింత పెరిగే అవకాశముంది.

విజయ్ దేవరకొండ.. వెండితెరపైనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఘనతల్ని సాధిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్​ మోస్ట్​ డిజైరబుల్ మ్యాన్​గా నిలిచిన విజయ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో రెండో స్థానంలో నిలిచారు.

పూరీ జగన్నాథ్​ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా కథ 'లైగర్'లో నటిస్తున్న విజయ్.. దీనితోనే బాలీవుడ్​లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆ సినిమా విడుదల తర్వాత విజయ్ రేంజ్ మరింత పెరిగే అవకాశముంది.

vijay devarakonda india's most desirable man 2020
విజయ్ దేవరకొండ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.