ETV Bharat / sitara

ఓ ఇంటి వాడైన విజయ్ దేవరకొండ..! - world famous lover

హీరో విజయ్ దేవరకొండ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నాడు. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి గృహ ప్రవేశం చేశాడు. దీనిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

విజయ్
author img

By

Published : Nov 24, 2019, 4:38 PM IST

అదెంటీ.. ఆశ్చర్యపోతున్నారా. నిజమే విజయ్ ఓ ఇంటి వాడయ్యాడు. కాకపోతే పెళ్లి చేసుకుని కాదు.. ఓ ఇల్లు కొనుక్కుని. ఫిల్మ్ నగర్​లో హీరో శ్రీకాంత్ ఇంటి సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన ఇంటిని విజయ్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాడు. ఆ కొత్తింట్లోకి విజయ్ తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి గృహప్రవేశం చేశాడు.

ఇటీవలే నిర్మాతగా మారి 'మీకు మాత్రమే చెప్తా'తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు విజయ్. బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలోనే ఆ చిత్రం వసూళ్లు రాబట్టింది. ఆనందంలో ఉన్న విజయ్ సొంతింటి కలను సాకారం చేసుకున్నాడు. అయితే విజయ్ ఇంటిపై సినీ విశ్లేషకులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'లో నటిస్తున్నాడు. ఆ సినిమా పారితోషికం కింద కె.ఎస్.రామారావు విజయ్​కి ఇల్లు కొనిచ్చారని ఫిల్మ్ నగర్​లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అవేవి పట్టించుకోకుండానే ఈ రౌడీ హీరో ఓ ఇంటి వాడవడం విశేషం.

ఇవీ చూడండి.. హిందీలో మాట్లాడమంటే కౌంటర్ ఇచ్చిన తాప్సీ​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Australia, New Zealand and the Pacific Islands. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Central Coast Stadium, Gosford, Australia - 24th November 2019
Central Coast Mariners (blue/yellow), Western United (green/black)
1. 00:00 walkout   
First Half
2. 00:06 CHANCE WESTERN UNITED - shot (12) Dario Jertec saved by Central Coast goalkeeper Mark Birighitti in the 25th minute
3. 00:16 CHANCE WESTERN UNITED - header by (4) Andrew Durante cleared off goal line by Central Coast defender (2) Ziggy Gordon in the 26th minute   
4. 00:28 CHANCE WESTERN UNITED - free kick by (23) Alessandro Diamanti saved by Central Coast goalkeeper Mark Birighitti in the 39th minute
5. 00:46 CHANCE WESTERN UNITED - (12) Dario Jertec misses over crossbar from close range in the 45th minute
   
Second Half
6. 00:58 GOAL CENTRAL COAST - (6) Giancarlo Gallifuoco scores on shot deflected off Western United defender (2) Aaron Calver in the 49th minute, 1-0 Central Coast Mariners
7. 01:17 replays of goal      
   
SOURCE: IMG Media
DURATION: 01:39
   
STORYLINE:
   
Giancarlo Gallifuoco scored the lone goal on a shot that deflected in off unlucky defender Aaron Calver in the 49th minute as the Central Coast Mariners defeated Western United 1-0 in the Australian A-League on Sunday.
Western United controlled the first half attack, but Mariners goalkeeper Mark Birighitti kept the visitors of the scoresheet with several impressive saves.
   
The Mariners then claimed the three points when Gallifuoco's strike glanced off Calver and into the Western goal four minutes into the second half.  
   
The result lifts Central Coast off the A-League bottom and ends 38-match run without a clean sheet for the club that lasted 639 days.   
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.