ETV Bharat / sitara

'ఫైటర్​'తో రౌడీహీరో బాలీవుడ్ ఎంట్రీ!​ - vijay devarakonda movies

పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్​లో రానున్న సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్..​ బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చే చిత్రమిదే అవుతుంది.

'ఫైటర్​'తో రౌడీహీరో బాలీవుడ్ ఎంట్రీ!​
హీరో విజయ్ దేవరకొండ
author img

By

Published : Dec 10, 2019, 7:01 AM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇతడ్ని హిందీ చిత్రసీమకు పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఇదేనంటూ ఓ వార్త హల్​చల్ చేస్తోంది.

puri jagannath-vijay devarakonda-charmee
దర్శకుడు పూరీ జగన్నాథ్-హీరో విజయ్ దేవరకొండ-నిర్మాత ఛార్మి

విజయ్.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 'ఫైటర్'​ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. దీనిని పాన్​ ఇండియా సినిమాగా రూపొందించే ఆలోచనలో చిత్రబృందం ఉంది. అందుకు తగ్గట్లుగానే నిర్మాతల్లో ఒకరైన ఛార్మి.. కరణ్​ జోహార్​తో చర్చలు జరిపిందట. ఈ విషయంపై సుముఖత వ్యక్తం చేసిన కరణ్..​ అందుకు ఒప్పుకున్నాడట. అంటే తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుందీ సినిమా. వీటన్నింటిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

ఇది చదవండి: రౌడీ హీరోపై మనసు పారేసుకున్న ఆలియా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 9 December 2019
1. From left: Ukrainian President Volodymyr Zelenskiy, German Chancellor Angela Merkel, Russian President Vladimir Putin and French President Emmanuel Macron arriving, taking seats, zoom in on Putin
STORYLINE:
The leaders of Ukraine, Russia, Germany and France were holding a series of meetings at the Elysee presidential palace on Monday to try to revive a 2015 peace deal in eastern Ukraine that's been largely ignored.
The long-awaited summit in Paris aims to find a way to end the war in eastern Ukraine, a conflict that after five years and 14,000 lives lost has emboldened the Kremlin and reshaped European geopolitics.
The summit is the first meeting between Putin and Zelenskiy.
In the years since, Ukrainian soldiers and Russia-backed separatists have continued to exchange fire across World War I-style trenches along a front line that slices through eastern Ukraine.
A major breakthrough at the summit is unlikely, and Ukrainian protesters in Kyiv are heaping pressure on Ukrainian President Volodymyr Zelenskiy not to surrender too much to Russian President Vladimir Putin at their first face-to-face meeting.
Whatever happens, the summit is the biggest test yet for Zelenskiy, a comic actor and political novice who won the presidency this year in a landslide -- partly on promises to end the war.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.