ETV Bharat / sitara

గుసగుస: విజయ్​కు అంత పారితోషికమా..!

ప్రస్తుతం 'మాస్టర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్. ఈ సినిమా తర్వాత సన్​పిక్చర్స్ నిర్మాణంలో మరో చిత్రం చేయనున్నాడట. అందుకోసం భారీ పారితోషికం అందుకోబోతున్నాడట విజయ్.

Vijay
విజయ్
author img

By

Published : Jan 5, 2020, 1:44 PM IST

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ ప్రస్తుతం లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో 'మాస్టర్‌' సినిమాలో నటిస్తున్నాడు. తర్వాతి చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థలో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకుగాను నిర్మాణ సంస్థ విజయ్‌కు రూ.100 కోట్లు పారితోషికం చెల్లించనున్నట్లు తెలుస్తోంది.

విజయ్‌ తన 65వ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థలో చేయనున్నాడట. ఈ సినిమా కోసం విజయ్‌ రూ.100 కోట్లు పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఇప్పటికే అడ్వాన్స్‌ కింద రూ.50 కోట్లు చెల్లించారని కోలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. 'అసురన్‌' చిత్రంతో విజయం సాధించిన వెట్రిమారన్‌తో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం.

ఇటీవల 'దర్బార్‌' చిత్రం కోసం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రూ.90 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. ఇప్పుడు పారితోషికం విషయంలో విజయ్‌ రజనీని బీట్‌ చేశాడంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

ఇవీ చూడండి.. తారక్ అతిథిగా 'ఎంత మంచివాడవురా' ప్రీ రిలీజ్ ఈవెంట్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY; NO ARCHIVE; NO RESALE
SHOTLIST:
VALIDATED UGC - AP CLIENTS ONLY; NO ARCHIVE; NO RESALE
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator
Baghdad - 3 January 2020
++VERTICAL SMARTPHONE FOOTAGE++
++NIGHT SHOT++
1. Tracking shot of burning wreckage of vehicles
STORYLINE:
Footage on social media shows the burning wreckage of vehicles in what is said to be the aftermath of a US airstrike near Baghdad's airport that killed General Qassem Soleimani, the head of Iran's elite Quds force and mastermind of its regional security strategy.
Abu Mahdi al-Muhandis, a senior Iraqi militia commander was killed in the same strike along with other Iraqi militant leaders.
On Saturday, thousands of militiamen and other supporters chanting “America is the Great Satan” marched in a funeral procession in Baghdad for Soleimani, as the region braced for Iran to fulfill its vows of revenge.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.