ETV Bharat / sitara

Vidyullekha Raman: ప్రియుడిని పెళ్లాడిన లేడీ కమెడియన్ - actor marriage

ప్రముఖ హాస్యనటి విద్యుల్లేఖ రామన్.. తమిళ సంప్రదాయంలో తన ప్రియుడిని వివాహమాడింది. సోషల్ వీడియా వేదికగా పలువురు నటీనటులు వీరికి విషెస్ చెబుతున్నారు.

Vidyullekha Raman
విద్యుల్లేఖ రామన్
author img

By

Published : Sep 9, 2021, 10:29 PM IST

మహిళా కమెడీయన్ విద్యుల్లేఖ రామన్​.. తన ప్రియుడు సంజయ్​ను వివాహం చేసుకుంది. ఆగస్టు 26న వీరి నిశ్చితార్థం జరగ్గా, అప్పుడు సోషల్ మీడియాలో ప్రకటించి అందరికీ షాకిచ్చిందీ భామ. ఇప్పుడు చాలా తక్కువమంది సమక్షంలో పెళ్లి చేసుకుంది.

ఇటీవల శరారకృతిపై దృష్టిపెట్టిన విద్యుల్లేఖకు ఫిట్​నెస్​ నిపుణుడు సంజయ్​తో పరిచయమైంది. ఆ తర్వాత వారి రిలేషన్ ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చింది.

తెలుగు, తమిళ చిత్రాలతో పరిచయమైన ఈమె.. తనదైన యాస, డైలాగ్స్​తో ఆకట్టుకుంటోంది.

Vidyullekha Raman marriage news
విద్యుల్లేఖ రామన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.