ETV Bharat / sitara

'అసురన్​' లుక్​ మారింది... 20 నుంచి రంగంలోకి..! - asuran shoot starts from january 20, 2020

టాలీవుడ్​ అగ్ర కథానాయకుడు, రీమేక్​ సినిమాల స్పెషలిస్టు విక్టరీ వెంకటేశ్​ నటించనున్న కొత్త చిత్రం 'అసురన్​'. ఈ సినిమా కోసం ఇప్పటికే కొత్త లుక్​లో కనిపించిన వెంకీ... సోమవారం నుంచి చిత్రీకరణలో పాల్గొననున్నాడు. ఇతడి సరసన ప్రియమణి నటించనుంది. శ్రీకాంత్​ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు.

Victory Venkatesh , Priyamani to Star in Telugu Remake of Danush Asuran Remake
'అసురన్​' లుక్​ మారింది... 20 నుంచి రంగంలోకి..!
author img

By

Published : Jan 18, 2020, 10:11 AM IST

విక్టరీ వెంకటేశ్​ 'అసురన్​' తెలుగు రీమేక్​ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా జనవరి 20 నుంచి పట్టాలెక్కనుంది. వెంకీకి జోడీగా ప్రియమణి కనిపించనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. తమిళ చిత్రం 'అసురన్‌'లో.. ధనుష్‌ ద్విపాత్రాభినయంతో మెప్పించాడు. అయితే వెంకీ ఒక్క పాత్రకే పరిమితం కానున్నట్లు సమాచారం.

మాస్​ లుక్​లో...

ఈ చిత్రంలో వెంకటేష్‌ పల్లెటూరికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం ఆయన కొత్తగా ముస్తాబయ్యారు. మీసం మెలేశారు. చిత్రంలో రఫ్‌ లుక్‌లో, మొరటు మనిషిగా దర్శనమివ్వబోతున్నారు. రాయలసీమలోని ఓ ప్రాంతంలో తొలి షెడ్యూల్‌ని తెరకెక్కించబోతున్నారు. ఇక్కడ దాదాపు 30 రోజులు షూటింగ్​ ఉంటుంది. ఇటీవల ఈ సినిమా గురించి వెంకటేశ్​ మాట్లాడాడు.

Victory Venkatesh , Priyamani to Star in Telugu Remake of Danush Asuran Remake and shoot begins from january 20, 2020
కొత్త లుక్​లో వెంకటేశ్​

" ఈ సినిమాలో నా లుక్కే కాదు. నా హావభావాలు కూడా భిన్నంగా ఉండబోతున్నాయి. చిత్రీకరణ కోసం సెట్స్‌పైకి వెళ్లకముందే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాలనుకున్నా"
-- వెంకటేశ్​, సినీ నటుడు

మరో హీరోగా రానా..?

ఈ సినిమాలో మధ్య వయస్కుడిగా వెంకటేశ్‌ నటించనుండగా... కుర్ర హీరో పాత్ర కోసం రానా పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే దగ్గుబాటి హీరోలు కలసి నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. సరైన కథ దొరికితే దగ్గుబాటి మల్టీ స్టారర్‌కి సిద్ధమే అని వెంకటేశ్‌, రానా ఇదివరకే ప్రకటించారు. రానాతో పాటు మరికొంతమంది యువ నటుల పేర్లూ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

Victory Venkatesh , Priyamani to Star in Telugu Remake of Danush Asuran Remake and shoot begins from january 20, 2020
రానా, వెంకటేశ్​

ఇప్పటికే చిత్రానికి సంబంధించిన స్క్రిప్టుని పూర్తిగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా ఉండేలా మార్పులు చేర్పులు చేసినట్లు సినీవర్గాల సమాచారం. దాదాపు రెండు నెలల్లో సినిమా పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుందట. అన్నీ అనుకూలిస్తే 2020 వేసవిలో విడుదల చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది 'ఎఫ్‌2', 'వెంకీమామ' సినిమాల విజయాలతో మంచి జోరుమీదున్న వెంకటేశ్‌ తీస్తున్న తర్వాతి సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Use within 24 hours.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding Japan, Germany, Austria, Switzerland, North America, Central America, South America and Caribbean. Access permitted in MENA for news channels or sports news programmes only. For broadcasters clients in Europe, Russia and CIS, MENA and Sub-Saharan Africa, China, India and Indian subcontinent, Australia and New Zealand, matches can be used after the end of the calendar day of the respective match (i.e. Wednesday 00:00CET for Tuesday matches, Saturday 00:00CET for Friday matches, Sunday 00:00CET for Saturday matches, etc.). For other broadcast clients in Asia and Pan-National news broadcasters, no use before Monday 00:00CET for weekend matches and Thursday 00:00CET for midweek matches.
DIGITAL: NO USAGE FOR DIGITAL ONLY CLIENTS. Available worldwide excluding Germany, Austria, Switzerland, France, North America, Central America, South America, Caribbean, India (and Indian subcontinent), Cambodia, China, Hong Kong, Indonesia, Japan, Malaysia, Philippines, Singapore, South and North Korea, Taiwan, Thailand and Vietnam. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Broadcasters with digital rights in their contracts may use clips on their own websites but no use before Monday 00:00CET for weekend matches and Thursday 00:00CET for midweek matches. Max use 3 minutes per matchday with a maximum use of 90 seconds per match. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Veltins Arena, Gelsenkirchen, Germany. 17th January, 2020.
++VIDEO AS INCOMING++
1. 00:00 Schalke fans pre-match
2. 00:02 Monchengladbach goalkeeper Yann Sommer makes brilliant save to keep out a shot from Michael Gregoritsch, then the follow-up from Suat Serdar, 7th minute
3. 00:14 Replay of Sommer's save from Serdar
4. 00:19 Sommer saves from Schalke's Benito Raman, 28th minute
5. 00:38 Marcus Thuram header for Monchengladbach headed off the line by Gregoritsch, 38th minute
6. 00:47 Replay of the incident
7. 00:50 GOAL: Suat Serdar gives Schalke the lead with a curling shot from just outside the penalty area, 48th minute
8. 01:02 Replay of the goal
9. 01:10 GOAL: Gregoritsch scores Schalke's second on his debut, 58th minute, 2-0
10. 01:23 Replay of the goal
SOURCE: DFL Deutsche Fussball Liga e.V
DURATION: 01:26
STORYLINE:
Borussia Monchengladbach's hopes of regaining the lead in the Bundesliga were dashed on Friday when they were beaten 2-0 at Schalke - whose Austrian striker Michael Gregoritsch scored on his debut.
After a goalless first half, a brilliant goal from Siat Serdar gave David Wagner's side the lead after 48 minutes, his curling shot evading keeper Yann Sommer.
Gregoritsch supplied the second on his first appearance for Schalke after being set up by Benito Raman.
Gregoritsch's debut had also featured the youngster heading a Marcus Thuram header off the line towards the end of the first half.
Monchengladbach wasted a series of chances to get back into the match but Schalke deservedly held on and move up to fourth, temporarily at least, above Borussia Dortmund.
Monchengladbach remain second, two points behind Leipzig.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.