ETV Bharat / sitara

పండుగరోజు పంచెకట్టులో మామ- అల్లుడు

వినాయక చవితి సందర్భంగా 'వెంకీమామ' కొత్త లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. పంచెకట్టులో హీరోలిద్దరూ అలరించారు.

'వెంకీమామ' కొత్త లుక్​
author img

By

Published : Sep 2, 2019, 9:05 PM IST

Updated : Sep 29, 2019, 5:18 AM IST

టాలీవుడ్​ ప్రముఖ హీరోలు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం 'వెంకీ మామ'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వినాయక చవితి సందర్భంగా కథానాయకులు ఇద్దరూ సంప్రదాయ పంచెకట్టులో ఉన్న లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.

VENKY MAMA VINAYAKA CHAVITHI LOOK
సంప్రదాయ పంచెకట్టులో వెంకటేశ్-నాగచైతన్య

చిత్రంలో చైత్యన సరనస రాశీఖన్నా, వెంకటేశ్​కు జోడిగా పాయల్ రాజ్​పుత్ నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'మజిలీ' లాంటి హిట్ తరవాత చైతన్య, 'ఎఫ్2' లాంటి బ్లాక్​బస్టర్ తర్వాత వెంకీ చేస్తోన్న చిత్రం కావడం వల్ల 'వెంకీ మామ'పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

ఇది చదవండి: మూడొందల కోట్లకు చేరువలో 'సాహో' వసూళ్లు

టాలీవుడ్​ ప్రముఖ హీరోలు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం 'వెంకీ మామ'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వినాయక చవితి సందర్భంగా కథానాయకులు ఇద్దరూ సంప్రదాయ పంచెకట్టులో ఉన్న లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.

VENKY MAMA VINAYAKA CHAVITHI LOOK
సంప్రదాయ పంచెకట్టులో వెంకటేశ్-నాగచైతన్య

చిత్రంలో చైత్యన సరనస రాశీఖన్నా, వెంకటేశ్​కు జోడిగా పాయల్ రాజ్​పుత్ నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'మజిలీ' లాంటి హిట్ తరవాత చైతన్య, 'ఎఫ్2' లాంటి బ్లాక్​బస్టర్ తర్వాత వెంకీ చేస్తోన్న చిత్రం కావడం వల్ల 'వెంకీ మామ'పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

ఇది చదవండి: మూడొందల కోట్లకు చేరువలో 'సాహో' వసూళ్లు

RESTRICTION SUMMARY: MUST ON-SCREEN CREDIT MARKUS RINDERSPACHER
SHOTLIST:
VALIDATED UGC - MUST ON-SCREEN CREDIT MARKUS RINDERSPACHER
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Markus Rinderspacher (SPD (Social Democrats) Bavarian state parliament vice-president)
++Must on-screen credit Markus Rinderspacher
At sea off Pozzallo, Sicily - 2 September 2019
1. SOUNDBITE (English) Claus-Peter Reisch, Mission-Lifeline captain:
"This vessel is in state of emergency and I claim the right for safe harbour. Over."
UPSOUND (Italian), voice port authority officer:
"Negative, negative (meaning no)."
SOUNDBITE (English) Claus-Peter Reisch, Mission-Lifeline captain:
"I want to proceed to a port of safety. Over"
UPSOUND (English), voice port authority officer:
"No, no, stop the engine, stop."
SOUNDBITE (English) Claus-Peter Reisch, Mission-Lifeline captain:
"The engine is stopped and I claim my right for a port of safety. Over."
2. Pan from Pozzallo seaside area to rescued migrants on board rescue ship Eleonore off Sicily
STORYLINE:
Italy's interior minister is vowing to make a charity boat with some 100 rescued migrants aboard pay dearly for docking in Sicily in defiance of a government ban.
Matteo Salvini, who leads the anti-migrant League party, tweeted the warning on Monday as the Eleonore entered Italian waters without permission and sailed toward a Sicilian port.
Mission-Lifeline captain Claus-Peter Reisch said bad weather forced him to bring the migrants to Pozzallo's port after being stranded eight days aboard by the outgoing populist government's crackdown on humanitarian rescue boats.
A video released by Markus Rinderspacher, the Bavarian state parliament vice-president, shows the tense exchange between the mission-Lifeline captain and the port authorities in Pozzallo.
Spurred by Salvini, the government issued a decree establishing million-euro (1.1 million US dollars) fines for captains of rescue boats which defy the ban on entering Italian waters or docking without permission.
Since authorities seized the Eleonore, it appeared they would let the migrants disembark.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 5:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.